Wednesday 20 August 2014

ఏడు మిషన్లపై చంద్రబాబు వర్క్‌షాప్

ఏడు మిషన్లపై చంద్రబాబు వర్క్‌షాప్

Published at: 21-08-2014 11:29 AM
హైదరాబాద్, ఆగస్టు 21 : రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన ఏడు మిషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం వర్క్‌షాప్ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాథమికరంగం, సామాజిక సాధికారత, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవారంగంపై వర్క్‌షాప్ నిర్వహించారు.

No comments:

Post a Comment