చంద్రుడిపై గ్రహాంతర వాసులు?
Others | Updated: August 14, 2014 09:57 (IST)
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను, ఫొటోను చూసినవాళ్లంతా ఇది గ్రహాంతర వాసి (ఏలియన్) ఫొటోనే అని బల్లగుద్ది వాదిస్తున్నారు. నాసా మాత్రం ఈ విషయాన్ని ఇంతవరకు నిర్ధారించలేదు. వావ్ ఫర్ రీల్ అనే యూజర్ పేరుతో పోస్టయిన ఈ వీడియోను నెల రోజులలోపే 20 లక్షల మంది చూశారు. గూగుల్ ఎర్త్ లాగే గూగుల్ మూన్ కూడా సిద్ధం చేయాలని తలపెట్టడంతో దానికోసమే ఈ ఫొటోలు తీసినట్లు సమాచారం. అందులో భాగంగా తీసిన ఓ ఫొటోలో ఈ మనిషి తరహా బొమ్మ కనపడి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
No comments:
Post a Comment