ఏపీకు కొత్త ఐటీ పాలసీ రూపొందించాం : మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 1 : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఐటీ పాలసీని రూపొందించామని, యువతకు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీలకు 60 శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగి కేబీనేట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ చార్జీల్లో కూడా 25 శాతం రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు...
- కొత్త ఐటీ పాలసీని రూపొందించాం- ఏపీ మంత్రి పల్లె
- 5వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీలకు 60% రాయితీ
- ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రాయితీలు
- విద్యుత్ చార్జీలలో 25 శాతం రాయితీ ఇస్తాం- ఏపీ మంత్రి పల్లె
- అక్టోబర్ 2నుంచి ఇళ్లు, కంపెనీలకు 24గంటల విద్యుత్
- వ్యవసాయానికి 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్

- ఏపీని సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దుతాం
- వచ్చే ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల ఐటీ పెట్టుబడులు లక్ష్యం
- చిత్తూరు జిల్లాలో డీఆర్‌డీవో ప్రాజెక్టుకు 1100 ఎకరాలు
- అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సోలార్ ప్రాజెక్టులు
- విజయవాడ, కాకినాడ, అనంతపురం, తిరుపతిలో ఐటీ హబ్‌లు
- విశాఖలో మెగా ఐటీ పార్క్- ఏపీ మంత్రి పల్లె
- పీపీపీ పద్ధతిలో ఐటీ పార్క్‌లు, హబ్‌ల ఏర్పాటుకు..
- సింగిల్ విండో విధానం, ప్రత్యేక ఎస్కార్ట్ అధికారి

- విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులు
- విద్యార్థుల హాజరుశాతం పెంపునకు బయోమెట్రిక్ విధానం
- చిన్న నీటి వనరులతో 1.43 లక్షల ఎకరాలకు సాగునీరు
- 2 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం
- తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చేందుకు దుకాణాలు

- తీవ్రవాదు దాడులు, మతకలహాల తిరగలేని వారికి రూ.10వేల పెన్షన్
- విజయవాడ-గుంటూరు మెట్రో రైల్ నిధుల సేకరణకు ఎస్పీవీ విధానం
- 2020 నాటికి ఏపీని సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దుతాం
- 30 వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ అభివృద్ధికి మూడు ప్రత్యేక మిషన్లు
- అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్
- అనంతపురం, గుంటూరులో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు

No comments:
Post a Comment