Wednesday, 25 June 2014

బంగారం రుణం.. ముక్కు పిండి వసూలు!

బంగారం రుణం.. ముక్కు పిండి వసూలు!

Published at: 26-06-2014 05:36 AM
గుంటూరుజిల్లా నర్సరావుపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌తో మాట్లాడుతున్న వీరంతా రైతులు! వీరు తీసుకున్న బంగారు రుణాలను చెల్లించకపోతే వాటిని బుధవారం వేలం వేస్తామని ప్రకటించడంతో ఆందోళనగా బ్యాంకుకు చేరుకున్నారు! ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించిందని.. ఆ విషయం తేలేవరకూ బంగారం వేలం నిలిపివేయాలని వేడుకున్నా వినిపించుకోలేదు. దీంతో వారు చేసేది లేక నగదు జమ చేయడంతో వేలం నిలిపివేశారు.

No comments:

Post a Comment