Monday 9 June 2014

ప్రమాణ స్వీకారానికి నిరాకరించిన షబ్బీర్ అలీ

ప్రమాణ స్వీకారానికి నిరాకరించిన షబ్బీర్ అలీ

Published at: 09-06-2014 13:28 PM
హైదరాబాద్, జూన్ 9 : తెలంగాణ అసెంబ్లీ లోగోలో ఉర్దూ లేనందకు నిరసనగా తొలత ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ నిరాకరించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతామన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హామీ ఇవ్వడంతో షబ్బీర్ అలీ ప్రమాణం చేశారు.

No comments:

Post a Comment