తెలంగాణ మంత్రులు - శాఖలు, హోం : నాయిని, ఆర్థిక శాఖ : ఈటెల రాజేందర్, ఐటీ, పరిశ్రమలు : కే. తారకరామారావు, విద్యుత్, నీటిపారుదల : హరీష్‌రావు
హైదరాబాద్ , జూన్ 2 : 29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. అలాగే హోంశాఖ : నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక శాఖ : ఈటెల రాజేందర్, ఐటీ, పరిశ్రమలు : కేటీఆర్, విద్యుత్, నీటిపారుదల : హరీష్‌రావులకు కేటాయించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు :
* మహమూద్ అలీ - రెవిన్యూ శాఖ
* రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ
* నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి
* ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పంచాయతీ రాజ్ శాఖ, ఉద్యానవనాలు
* హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ
* పద్మారావు - ఎక్సైజ్ శాఖ
* మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ
* కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ
* జోగు రామన్న - సాంఘిక సంక్షేమ శాఖ
* జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ
* మహమూద్ అలీ - రెవిన్యూ శాఖ
* రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ
* నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి
* ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పంచాయతీ రాజ్ శాఖ, ఉద్యానవనాలు
* హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ
* పద్మారావు - ఎక్సైజ్ శాఖ
* మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ
* కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ
* జోగు రామన్న - సాంఘిక సంక్షేమ శాఖ
* జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ
No comments:
Post a Comment