విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు ప్రాజెక్టు
విజయవాడ, జూన్ 18 : విజయవాడ-గుంటూరు-తెనాలి మీదుగా మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూపకల్పన జరుగుతోంది. దీని కోసం వచ్చిన కేంద్ర బృందం భూసేకరణపై బుధవారం ఉడా కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉడా అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సుధీర్ విజయవాడలోని మీడియా సమావేశంలో ప్రసంగించారు.
No comments:
Post a Comment