Thursday 19 June 2014

ఏపీలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు

ఏపీలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు

Published at: 17-06-2014 12:54 PM
హైదరాబాద్, జూన్ 17 : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కోసం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 న ఉదయం 7:30 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 7:30 గంటల వరకు ఏపీలోని ప్రధాన శివాలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. వరుణజపం, విరాట్‌పర్వ పారాయణం, సహస్ర ఘటాభిషేకం వంటి మూడు ప్రధాన పూజలను నిర్వహించాలని రెవెన్యూ శాఖ అ«ధికారులను దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆదేశించారు.

No comments:

Post a Comment