Saturday 8 August 2015

జగన్‌ వేలకోట్లు సంపాదించారు- టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్‌ వేలకోట్లు సంపాదించారు- టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌
నెల్లూరు, ఆగస్టు 8 : తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్‌ వేలకోట్లు సంపాదించారని టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌ ఆరోపించారు. నెల్లూరు నగరంలో జరిగిన ముస్లిమ్‌ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ సర్కారు హయాంలో ముస్లిమ్‌ల సంక్షేమాన్ని విస్మరించారని ఆయన ఆరోపించారు.

No comments:

Post a Comment