Wednesday 19 August 2015

పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్, ఏడుగురు సీనియర్ల సస్పెన్షన్

పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్, ఏడుగురు సీనియర్ల సస్పెన్షన్
ఆదిలాబాద్, ఆగస్టు 19 : జిల్లాలోని మంచిర్యాల సీసీసీ నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు సీనియర్ విద్యార్ధులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఫస్టియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు.దీంతో ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్ధులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

No comments:

Post a Comment