Thursday, 21 May 2015

అమెరికా కంపెనీకి ప్రచారకర్తగా ‘స్మగ్లర్ వీరప్పన్’!

అమెరికా కంపెనీకి ప్రచారకర్తగా ‘స్మగ్లర్ వీరప్పన్’!

గంధపు చెక్కల స్మగ్లర్‌, గుబురు మీసాల వీరప్పన్‌ గుర్తున్నాడా? మరణించిన ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ అమెరికా కంపెనీకి ప్రచారకర్తగా మారాడు. ‘లాష్‌ కాస్మొటిక్స్‌ సంస్థ’ ‘వీరప్పన్‌ ముస్టాక్‌ వాక్స్‌’ పేరుతో ఓ రకమైన తైలాన్ని విక్రయిస్తోంది. దీంతోపాటు కొత్తగా తయారు చేస్తున్న ‘గొరిల్లా పర్‌ఫ్యూమ్స్‌’కి కూడా వీరప్పన్‌ చిత్రాన్ని వాడుకోవడానికి కంపెనీ సిద్ధమైంది. ఈ మేరకు లాష్‌ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment