Sunday 20 October 2013

Capital of Seemandhra

 Capital of Seemandhra 

Naresh Nandam నాకున్న సమాచారం ఇదీ:
* కార్యనిర్వాహక రాజధాని, హైకోర్టు.. విజయవాడ-గుంటూరు మధ్య (నేను SCR అంటున్నాను దాన్నే)
* సుప్రీంకోర్టు సదరన్ బెంచ్.. కర్నూలు (కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లకు)
* పారిశ్రామిక జోన్.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, కడప
* పోర్ట్ హబ్స్.. కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, చీరాల, విశాఖపట్నం
* ఐటి, ఐటి‌ఇ‌ఎస్ జోన్.. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ (విజయవాడలో ఇప్పటికే హైటెక్ సిటీ పేరుతో ఐటి సెజ్ ఉంది.)
* సాంకేతిక యూనివర్సిటీ.. కాకినాడ, గుంటూరు
* భారత సాంస్కృతిక యూనివర్సిటీ .. తిరుపతి 
* ఎడ్యుకేషన్ హబ్.. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి
* జాతీయ అటవీ ఉత్పత్తుల పరిశోధన కేంద్రం.. శ్రీకాకుళం
* స్పైస్ బోర్డ్, టుబాకో బోర్డ్.. గుంటూరు (ఇప్పటికే ఉన్నాయి)
* వ్యవసాయ పరిశోధన కేంద్రం.. గుంటూరు (లాం లో ఇప్పటికే ఉంది. దాన్ని స్వతంత్ర సంస్థ గా ప్రకటించే ఏర్పాటు)
* ఐ‌ఐటి .. చిత్తూరు/విశాఖపట్నం
* సినీ స్టూడియోలకు ప్రోత్సాహం.. విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు

No comments:

Post a Comment