|
తూగో, జూన్ 2 : తెలంగాణ సీఎం కేసీఆర్‌ది క్రిమినల్ మైండ్ అని డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. రేవంత్ వ్యవహారంతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేవంత్‌ను కావాలనే ఇరికించారని చినరాజప్ప ఆరోపించారు.
|
No comments:
Post a Comment