Thursday, 15 October 2015

పోప్‌ క్షమాపణ

పోప్‌ క్షమాపణ 
Updated :15-10-2015 01:05:08
‘‘వాటికన్‌ నుంచి వివాదాస్పద లేఖ లీక్‌ కావడం, గే పూజారి అంశం వెలుగుచూడటం, రోమ్‌ మేయర్‌ పదవీచ్యుతుడు కావడం వంటి ఇటీవల రేగిన పలు వివాదాలపై చర్చి తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా. నిందలు మోయాల్సి రావడం అనివార్యం. కానీ నేరానికి పాల్పడేవారి వల్ల వేదన కూడా కలుగుతుంది’’
                                       - సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ నుంచి పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటన

No comments:

Post a Comment