|
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని చెప్పారు. కాగా,ప్రత్యేక హోదాపై కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా 11వ తేదీన జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
|
No comments:
Post a Comment