Monday, 17 August 2015

తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 175 గేట్లు ఎత్తివేత

తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 175 గేట్లు ఎత్తివేత
రాజమండ్రి, ఆగస్టు 17: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అధికారులు 175 గేట్లు ఎత్తివేశారు. సుమారు 5.50 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

No comments:

Post a Comment