Monday 16 December 2013

13 షెడ్యూళ్లతో తెలంగాణ ముసాయిదా బిల్లు

65 పేజీలు, 13 షెడ్యూళ్లతో తెలంగాణ ముసాయిదా బిల్లు

Published at: 16-12-2013 13:11 PM

 4  4  0 

 



హైదరాబాద్, డిసెంబర్ 16 : 65 ఏజీలు, 13 షెడ్యూళ్లతో కూడిన ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లును సోమవారం స్పీరక్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు సభ ఈ ఉదయం ప్రారంభం కాగనే విపక్ష సభ్యుల నిరసనతో రెండు సార్లు వాయిదా పడింది.
షెడ్యూల్ వివరాలు...
మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు
రెండో షెడ్యూల్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌విభజన వివరాలు
మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు
నాల్గో షెడ్యూల్‌లో మండలి సభ్యుల విభజన వివరాలు
ఐదో షెడ్యూల్‌లో తెలంగాణలోని దళిత వర్గాల వివరాలు
ఆరో షెడ్యూల్‌లో తెలంగాణలోని గిరిజన వర్గాల వివరాలు
ఏడో షెడ్యూల్‌లో నిధులు,
8వ షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు
9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు
10వ షెడ్యూల్‌లో రాష్ట్రస్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు
11వ షెడ్యూల్‌లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధివిధానాలు
12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు
13వ షెడ్యూల్‌లో విద్య, మౌలిక సదుపాయాల వివరాలు
- See more at: http://www.andhrajyothy.com/node/43458#sthash.1rH8cxkO.dpuf

No comments:

Post a Comment