Tuesday 9 June 2015

హైదరాబాద్‌లో Telangana డీజీపీ జ్యూరిస్‌డిక్షన్‌ -

హైదరాబాద్‌లో ఏపీ డీజీపీ.. తడబడిన కేసీఆర్‌
‘మాటల మాంత్రికుడి’గా పేరొందిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ నోట పొరపాటు దొర్లింది. చంద్రబాబుపై విరుచుకుపడుతూ... హైదరాబాద్‌ ఆంధ్రా డీజీపీ పరిధిలో ఉంటుందంటూ పొరపాటుగా చెప్పారు. ‘‘హైదరాబాద్‌పై కేసీఆర్‌కెంత హక్కుందో నాకు అంతే హక్కుందని చంద్రబాబు మాట్లాడతడు. నీ అబ్బ జాగీరా చంద్రబాబునాయుడూ.. హైదరాబాద్‌ నీ తాతదా. ఇయ్యాల హైదరాబాద్‌కు నువ్వు గాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌ల నీ ఏసీబీ ఉండదు. హైదరాబాద్‌ మీద పోలీస్‌ జ్యూరిస్‌డిక్షన్‌ ఉండేది ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి ఉంటది. నీ డీజీపీకి ఉండదు’’ అని అన్నారు.

No comments:

Post a Comment