Wednesday 17 June 2015

కీలక సమయంలో సెలవులో వెళ్లిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి

కీలక సమయంలో సెలవులో వెళ్లిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌ 17 : తెలంగాణ రాష్ట్రంలో కీలక సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి సెలవులో వెళ్లారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అదనపు బాధ్యతలను హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డికి అప్పగించారు. 

No comments:

Post a Comment