Wednesday 17 June 2015

బాబును చూసి సిగ్గుపడుతున్నా: వర్మ ట్వీట్‌

బాబును చూసి సిగ్గుపడుతున్నా: వర్మ ట్వీట్‌
ముంబై: ఆంధ్ర ప్రజలను జాతీయస్థాయిలో సిగ్గుపడేలా చేసిన చంద్రబాబును చూసి ఒక ఆంధ్రుడిగా తాను సిగ్గుపడుతున్నానని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. అలాగే.. (తెలంగాణ సీఎం) కేసీఆర్‌ ముక్కుసూటిదనానికి తలవంచి అభివాదం చేస్తున్నానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి చూపిన తెగువ తనకు నచ్చిందని రాశారు.

No comments:

Post a Comment