Wednesday 10 June 2015

నన్ను అరెస్టు చేస్తే కేసీఆర్‌ సర్కార్‌కు అదే చివరిరోజు అవుతుంది

నన్ను అరెస్టు చేస్తే కేసీఆర్‌ సర్కార్‌కు అదే చివరిరోజు అవుతుంది : చంద్రబాబు

ఢిల్లీ, జూన్‌ 10 : తనను అరెస్టు చేస్తే కే సీఆర్‌ సర్కారుకు అదే చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడారు. ఫోన్‌ సంభాషణకు తానెందుకు జవాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అరెస్టుకు తానెందుకు భయపడాలని బాబు ప్రశ్నించారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నడవవు అని ఆయన అన్నారు.

No comments:

Post a Comment