Thursday, 14 November 2013

Needless Death From Diabetes



OP-ED CONTRIBUTORS

A Haitian Boy’s Needless Death From Diabetes



  • FACEBOOK
  • TWITTER
  • GOOGLE+
  • SAVE
  • E-MAIL
  • SHARE
  • PRINT
  • REPRINTS

JEAN-PAUL was 12 when he died. A diabetic, he might well have lived if not for a tragically simple problem, common in rural Haiti: the glucose test strips available did not match the only glucometer we had access to in our rudimentary district hospital.
Opinion Twitter Logo.

Connect With Us on Twitter

For Op-Ed, follow@nytopinion and to hear from the editorial page editor, Andrew Rosenthal, follow@andyrNYT.
We are doctors — one American, one Irish — who worked as volunteers at the town hospital in Haiti’s desperately poor central plateau last spring. On the storm-drenched night that Jean-Paul arrived at the emergency room, we rushed to him through corridors clattering as if glass were breaking, as rain pelted down and leaked through the tin roof, forming puddles and muddy rivulets on the floor.
Jean-Paul was lying on a gurney. He looked much younger than 12, his growth stunted by Type 1 diabetes and malnutrition. He was unconscious and breathing in grunts. His sticklike wrists barely had a pulse.
In any emergency room in the United States, doctors would have immediately inserted a breathing tube in his throat, resuscitated him and admitted him to intensive care. In rural Haiti, we had no such options.
His father, gripping the gurney, told us Jean-Paul had been sick for a few days; he hadn’t known Jean-Paul’s infection could drive his sugars dangerously high; if he’d had a glucometer, as most American diabetics do, he could have seen it for himself. The small devices measure blood sugar by reading a drop of blood on a test strip.
But while the local health center had a glucometer, it was out of test strips. And our district hospital didn’t have enough glucometers to give one to every patient. In any event, Jean-Paul’s family waited to make the expensive and time-consuming trip to our hospital, hoping their son’s illness would pass. They waited until he was so sick that they had no choice.
Jean-Paul’s first blood-sugar sample was too high to be read on the glucometer. He was already in diabetic ketoacidosis — a life-threatening complication of diabetes. The initial steps for treating it are simple: fluid and insulin. We injected him with insulin and flooded him with liter after liter of fluids, trying to pump life back into him.
American hospital protocols for diabetic ketoacidosis recommend conducting lab tests every two hours, monitoring sugars hourly and readjusting the insulin drips accordingly. Our lab lacked any of the tests usually used to monitor ketoacidosis. We had to make do with our 10 remaining glucose test strips, rationing them by calculating how many hours apart we could space our checks. If we used them all that night, what would we do the next day?
We examined him and re-examined him, monitoring his ragged breath and racing heart. But it was too late; Jean-Paul was beyond saving before he even reached us.
Today is World Diabetes Day, and we cannot help but remember his needless loss. Every day in Haiti, we encountered the problem that killed him: Manufacturers of glucometers would give them away like free candy, and sometimes a half dozen would be scattered across the hospital. But they were useless because the test strips were always out of stock.
Glucose test strips are a major source of the profit derived from diabetes testing supplies. Conglomerates like Roche, the leader of the $8 billion a year diabetes testing industry, have made these strips proprietary — in other words, each strip fits only into a specific machine. While glucose test strips cost pennies to make, the branded strips sell for 50 cents to one dollar per strip, and diabetics who depend on insulin typically use several strips per day.
In Haiti, we would sometimes deplete an entire box of 50 glucose strips on a single sick patient who required frequent monitoring. This precious box was often ordered months in advance; it took up to six months for the order to go from the district to Port-au-Prince, Haiti’s capital, and on to the United States, and then for the shipment to arrive in Haiti, clear customs and be transported from a central depot to a peripheral one and finally to our hospital. When a box ran out, we rarely knew when the next would arrive. And by that time, manufacturers might have changed their models, and stopped manufacturing strips for the glucometers we had.
For sites like ours, which rely on donated supplies, ensuring that glucometers and test strips are from the same model and manufacturer has been virtually impossible. That mismatch is often the missing lifeline for patients like Jean-Paul.
The solution is simple, and one that many diabetics have been urging for decades: Create universal test strips that will work in any available machine, in the same manner that USB cables can link nearly all brands of computers and devices. Universal test strips would lead to cheaper strips and increased availability. This would ensure that diabetic patients in places like rural Haiti could monitor their own blood sugars, and local clinics and hospitals could effectively screen for, diagnose and treat diabetes. Patients like Jean-Paul would know their sugars were too high because of an infection, and come in to the hospital before it was too late.
Instead, we watched as nurses disconnected Jean-Paul from the intravenous tubing that night and carefully pulled a sheet over him so his father could carry his body out of the hospital.

Palav Babaria is a primary care doctor at Highland Hospital in Oakland, Calif. Aisling O’Riordan is a doctor in Dublin.

వామ్మో షుగర్!
15-11-2012 07:36 pm

ప్రపంచాన్ని డయాబెటిక్ (మధుమేహం)వ్యాధి భయపెడుతోంది. మరి ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ లో అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని వాడుకలో షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఆసియాలో మధుమేహం ఏటా పెరిగిపోతోంది. ఈ వ్యాధి విషయంలో ప్రపంచంలో భారత్ ప్రధమ స్థానంలో ఉంటే, భారత్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ టాప్ లో ఉంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ లోనే అత్యధికమంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం 2009 నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల 70 లక్షల మంది మధుమేహం (డయాబెటిక్స్) బారినపడ్డారు. భారత్‌లో అత్యధికంగా 5 కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. భారత్ తర్వాతి స్థానాల్లో చైనా (4.3 కోట్లు), అమెరికా (2.6 కోట్లు), రష్యా (సుమారు కోటి), బ్రెజిల్ (76 లక్షలు) దేశాలున్నాయి. ఈ రోగులకు వరప్రసాదమైన ఇన్సులిన్ హార్మోన్‌ను బెంటింగ్ అనే శాస్త్రవేత్త చార్లెస్‌బెస్ట్ తో కలిసి 1922లో కనుగొన్నారు. ఆయన పుట్టిన రోజైన నవంబరు 14ను ప్రపంచ మధుమేహ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో 7 కోట్ల మందికి మధుమేహం ఉంది. 2030 నాటికి ఇది పది కోట్లకు చేరుతుందని అంచనా. చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆడిపాడే వయసులో మధుమేహం బారిన పడే పిల్లను కాపాడుకోవాలి. ఈ వ్యాధి వచ్చినవారు నియంత్రించుకోవడంతోపాటు రాని వారు కూడా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉండటాన్ని మధుమేహం అంటారు. మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ ద్వారా గ్లూకోజ్‌గా మారుతుంది. అది శరీరంలోని వివిధ అవయవాల్లోని కణాలకు శక్తిగా పనిచేస్తుంది. ఈ గ్లూకోజ్‌ను కణాలకు పంపించడానికి ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ తోడ్పడుతుంది. ఇన్సులిన్‌ పొత్తికడుపులోని క్లోమగ్రంథిలోని బీటాసెల్స్‌ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్‌ చర్యకు అవరోధం ఏర్పడితే గ్లూకోజ్‌ రక్తంలోనే ఉండిపోతుంది. దాంతో రక్తంలో సాధారణ స్థాయిని మించి షుగర్ నిల్వ పెరిగిపోవడంతో మధుమేహ వ్యాధిగా పరిణమిస్తుంది. మధుమేహం రెండు రకాలు. టైప్‌-1, టైప్‌-2. క్లోమగ్రంధిలోని బీటాసెల్స్‌కు యాంటీబాడీస్‌ ఏర్పడి బీటాసెల్స్‌ నుంచి వచ్చే ఇన్సులిన్‌ తగ్గిపోవడాన్ని టైప్‌-1 మధుమేహం అంటారు. ఇది పిల్లల్లో వస్తుంది. ఏడాది తర్వాత నుండి 30 ఏళ్ల వరకూ దీని బారినపడుతున్నారు. ఇన్సులిన్‌ కొరత వల్ల వచ్చే టైప్‌-2 మధుమేహం పెద్దవారికి ఎక్కువగా వస్తుంది. కానీ మారిన జీవనశైలి నేపథ్యంలో 15 ఏళ్ల పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తోంది. ఉదయం ఏ ఆహారం తీసుకోక ముందు రక్తంలో షుగర్‌ లెవల్స్‌100ఎంజి కంటే తక్కువగా ఉండి, గ్లూకోజ్‌ నీళ్లు తాగిన తరువాత 140 ఎంజి కంటే తక్కువగా ఉంటే సాధారణ స్థాయిలో ఉన్నట్లు భావించాలి. 140 దాటితే షుగర్ వ్యాధి వచ్చినట్లే. ఒక్కసారి మధుమేహం వస్తే దానికి జీవితాంతం మందులు వాడక తప్పదు. పిల్లలు ఎక్కవసార్లు మూత్రం పోస్తున్నా, అధిక దాహం, ఆకలి అన్నా, అనూహ్యంగా బరువు తగ్గడం, పుండ్లు మానకపోతే మధుమేహంగా అనుమానించవచ్చు. కొంతమందిలో ఇవేవీ లేకుండా కూడా మధుమేహం ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు 50 ఏళ్ల తరువాత ఈ వ్యాధి వచ్చేది. ప్రస్తుతం జీవన విధానంలో మార్పు రావడం వల్ల తక్కువ వయసు వారికి కూడా డయాబెటీస్ వస్తోంది. చిన్న పిల్లలకు గతంలో మాదిరి ఆటపాటలకు సమయం లేదు. స్థలంలేదు. యువతకు వృత్తిపరమైన వత్తిడి పెరిగిపోయింది. వ్యాయామం లేదు. ప్రధానంగా ఆహారంలో భారీ మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్ - జంక్‌ఫుడ్ ‌- అతి పాలిష్డ్ బియ్యం...ఈ కారణాల వల్ల ఈ వ్యాధి పెరిగిపోతోంది. స్థూలకాయం, వారసత్వంగా కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. మధుమేహం వ్యాధి వచ్చిన తరువాత నియంత్రణలో ఉంటే దీర్ఘకాలం బతక వచ్చు. ఈ వ్యాధి వచ్చిన తరువాత 30, 40 ఏళ్లు బతికిన వారు చాలా మంది ఉన్నారు. నియంత్రణలో లేకపోతే మాత్రం పెద్ద ప్రమాదమే. ప్రాణాలకు కూడా ముప్పే. నియంత్రణలో లేకపోతే కళ్లు, మూత్ర పిండాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గుండెపోటు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం కూడా జరగవచ్చు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులకు గాయాలైతే తొందరగా మానవు. కాళ్ల క్రింద పుళ్లు ఏర్పడతాయి. ఇన్ ఫెక్షన్ ప్రభలుతుంది.వీరికి ఏ రకమైన ఆపరేషన్ చేయాలన్నా కష్టమే. ఎంతటి అత్యవసరమైనా షుగర్ లెవల్స్ తగ్గేంతవరకు ఆపరేషన్ చేయడానికి వీలులేదు. సుగర్ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. మందులు, జీవనశైలితో ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక వాచ్ లాంటి పరికరాన్ని కనుగొన్నారు. అది చేతికి పెట్టుకుంటే షుగర్ లెవల్స్ ఎప్పటికప్పడు తెలుస్తుంటాయి. అయితే ఈ పరికరం ఇంకా పరీక్షించే దశలో ఉంది. వచ్చే ఏడాదికి గానీ ఇది వాడుకలోకి రాదు. హైదరాబాద్ లోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు ఇటీవలే ఓ కొత్త తరహా చిప్‌ను కనిపెట్టారు. దీన్ని అమర్చుకుంటే ఎలాంటి మందులు వాడకుండా ఉండొచ్చని వారు చెబుతున్నారు. ఒకసారి వస్తే జీవితాంతం తగ్గని ఈ వ్యాధి నియంత్రణకు మార్కెట్లోకి అనేక రకాల మందులు వచ్చాయి. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మందులే కాకుండా షుగర్ ఫ్రీ పేరుతో ఆహారపదార్ధాల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. కాఫీ టీలలో వేసుకునే సుగర్ ఫ్రీ టాబ్లెట్స్ తోపాటు తీపిపై మమకారం చంపుకోలేని వారి కోసం సుగర్ ఫ్రీ స్వీట్లు, స్పెషల్‌ బిస్కెట్లు, చాక్లెట్లు, ఓట్స్, నూడిల్స్‌ ‌ వంటి స్నాక్స్‌ కూడా వస్తున్నాయి. మనదేశంలో రోజురోజుకు ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతుండటంతో ఈ మందుల వ్యాపారం కూడా అతి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 22 శాతం వృద్ధి చెందింది. ఈ మందుల విలువ 3500 కోట్ల రూపాయలకు పైమాటే. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, సిప్లా, కెడిలా ఫార్మా కంపెనీలు ఈ మార్కెట్‌లో 60 శాతాన్ని ఆక్రమించాయి. వీటికితోడు షుగర్‌ పరీక్షలు, చెకింగ్‌, వ్యాయామ పరికరాల మార్కెట్‌ కూడా తక్కువేమీ కాదు. షుగర్‌ నియంత్రణకు ఆయుర్వేదం, హోమియో మందుల వ్యాపారం కూడా వందల కోట్లలోనే ఉంది. జాగ్రత్తలు: 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి డయాబెటిక్ పరీక్షలు చేయించుకోవాలి. పిజ్జాలు,వేపుళ్లు, బర్గర్ల వల్ల పిల్లలలో సుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు మందులతోపాటు ఆహారం తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అందరూ 45 నిమిషాలు నడవాలి. వ్యాయామం చేయాలి. సమతౌల్య ఆహారం తీసుకోవాలి. బియ్యంతోపాటు జొన్నలు, సజ్జలు, రాగులు, చిరుధాన్యాలు, మెంతులు, ఆకు కూరలు, కాయగూరలు, పీచు పదార్ధాలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వ్యాధి వచ్చినవారు ఆహార నియమాలు పాటిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. 

No comments:

Post a Comment