Wednesday 6 November 2013

రాయల తెలంగాణ : జేసీ

రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చింది నేనే : జేసీ

Published at: 06-11-2013 19:16 PM
 New  0  0 
 
 

హైదరాబాద్, నవంబర్ 6 : రాయల తెలంగాణ ప్రతిపాదన తీసకు వచ్చిందిన తానేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యంలా కనిపిస్తోందని , అందుకే రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చానని అన్నారు. కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదన పైన ఆలోచిన చేస్తోందని తాను భావిస్తున్నానని జేసీ అన్నారు. సీమలోని వాస్తవ పరిస్థితులను అన్ని పార్టీలు గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన కోరారు.
- See more at: http://www.andhrajyothy.com/node/23087#sthash.Ki8zuy4E.dpuf

No comments:

Post a Comment