Tuesday, 15 July 2014

Polavaram Notes



Danny  Notes
16 July 2014

అన్యాక్రాంతం కావడానికి వీల్లేని ఆదివాసీల భూమిని ప్రాజెక్టు వంకతోమాత్రం ఎలా కబ్జా చేస్తారూ?

Danny  Notes
16 July 2014

ఏజెన్సీ ప్రాంతంలో ఎకరం ఆక్రమిస్తే నేరం! లక్ష ఎకరాలు కబ్జాచేస్తే అభివృధ్దీ! !!!

Danny  Notes
16 July 2014

ఎప్పుడూ మైదానం కోసమే అడవి త్యాగం చేయాలా?
అడవి కోసం మైదానం ఒక్క త్యాగం కూడా చేయదా?

Danny  Notes
16 July 2014

ఆదివాసుల మీద ప్రేముంటే వాళ్లను అడవిలోనే అభివృధ్ధి చేయాలి.

Danny  Notes
16 July 2014

గోదావరి నీటిని విషతుల్యంగా మార్చేస్తున్న కార్పొరేట్ సంస్థల్ని పల్లెత్తు మాట అనలేని వాళ్ళకు ఆదివాసుల్ని నిర్వాశితుల్ని చేసే హక్కులేదు.

Danny  Notes
16 July 2014

పోలవరం సాధన యాత్రలు సాగాల్సింది  అడవిలో లేదా రాయలసీమలో.  గోదావరి డెల్టాలో కాదు.

Danny  Notes
16 July 2014

అల్లూరి మనకు స్పూర్తి కావాలి.
మైదానం మన్యం పక్షాన నిలబడాలి.

Danny  Notes
16 July 2014

పోలవరం నీళ్ళు తీరాంధ్ర - రాయలసీమదే
పోలవరం భూమి  తీరాంధ్ర - రాయలసీమదే
అంతకన్నా ముందు అవి ఆదివాసులవి!

Danny  Notes
16 July 2014

నిస్సందేహంగా నేను మైదానవాసినే.
కానీ ఆదివాసుల పక్షపాతిని;  బంధుమిత్రులు నన్నుద్వేషించినా సరే!

No comments:

Post a Comment