క్లిక్ కొడితే టీఎస్
అందుబాటులోకి వెబ్ టెక్నాలజీ!
సైట్‌లోకి వెళ్లడం.. వాహనం పాత నంబరు ఎంటర్ చేయడం... కొత్త నంబరు తెలుసుకోవ్పుడం
ప్రింటవ్పుుట్ తీసుకోవ్పుడం.. ద।ంతో నంబర్ ప్లేటును వ్పుూర్చుకోవ్పుడం.. ఇందు కోసం ప్రత్యేక సైట్
స్మార్ట్ కార్డ్ కావాలనుకుంటే స్వల్ప చార్జీ.. పది రోజుల్లో తుది నోటిఫికేషన్ జారీ
సైట్‌లోకి వెళ్లడం.. వాహనం పాత నంబరు ఎంటర్ చేయడం... కొత్త నంబరు తెలుసుకోవ్పుడం
ప్రింటవ్పుుట్ తీసుకోవ్పుడం.. ద।ంతో నంబర్ ప్లేటును వ్పుూర్చుకోవ్పుడం.. ఇందు కోసం ప్రత్యేక సైట్
స్మార్ట్ కార్డ్ కావాలనుకుంటే స్వల్ప చార్జీ.. పది రోజుల్లో తుది నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, జులై 20 : వాహనద।రులూ..! మీ నంబరును వ్పుూర్చుకోవ్పుడం ఎలాగా అని ఆలోచిస్తున్నారా? 'ఏపీ' సిరీస్ నుంచి 'టీఎస్' సిరీస్‌కు వ్పుూరడం ఎంత కష్టమోనని అనువ్పుూనిస్తున్నారా? ఇందుకు.. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాలి.. డబ్బులు చెల్లించాలి... క్యూలో నుంచోవాలని వ్పుుథన పడుతున్నారా!? అవేమీ అక్కర్లేదు! మీ ఇంట్లో కంప్యూటర్, ద।నికి ఇంటర్‌నెట్ ఉంటే కేవ్పులం ఒకే ఒక్క క్లిక్‌తో మీరు మీ వాహనం నంబరును వ్పుూర్చేసుకోవ్పుచ్చు! ఇందుకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవ్పుసరమే లేదు! ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్పుురో వారం పది రోజుల్లో రవాణా శాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. నోటిఫికేషన్ వెలువ్పుడిన నాలుగు నెలల్లోగా పాత వాహనాల సిరీస్‌ను 'ఏపీ' నుంచి 'టీఎస్'కు వ్పుూర్పించుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు వెబ్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో తెలంగాణలో 'ఏపీ' సిరీస్‌తో రిజిస్టరై ఉన్న పాత వాహనాల నెంబర్లను 'టీఎస్' సిరీస్‌కు వ్పుూర్పించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విధ।నంపై వివ్పుుర్శలు వ్ప్యుక్తవ్పుుయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 70 లక్షల వ్పురకు 'ఏపీ' సిరీస్‌తో వాహనాలు రిజిస్టరై ఉన్నాయని, వాటికి నంబర్లు వ్పుూర్చడ।నికి కొన్నేళ్ల్ పడుతుందని, రవాణా శాఖ కార్యాలయాల్లో అందుకు తగిన సిబ్బంది లేరనే సందేహాలు వ్ప్యుక్తవ్పుుయ్యాయి. రిజిస్ట్రేషన్ వ్పుూర్పునకు వాహనద।రుల నుంచి వ్పుురోసారి డబ్బులు వ్పుసూలు చేస్తే వారినుంచి వ్ప్యుతిరేకత వ్పుచ్చే ప్రవ్పుూదం ఉందని కూడ। అభిప్రాయాలు వ్ప్యుక్తవ్పుుయ్యాయి. ఇటువ్పుంటి పద్ధతులతో వాహనద।రులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే వివ్పుుర్శలు వెలువ్పుడ।్డయి.
ఈ నేపథ్యంలోనే రూపాయి ఖర్చుకాకుండ।.. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండ।.. ఇంట్లో కూర్చునే వాహనం నంబరును వ్పుూర్చుకునే సదుపాయాన్ని రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు వెబ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. దీని ప్రకారం.. కొత్త నంబరు పొందేందుకు వాహనద।రులు తొలుత www.telangana.transport.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ 'ఏపీ' నుంచి 'టీఎస్' వ్పుూర్పునకు సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ పాత నంబరును ఎంటర్ చేయాలి. వెంటనే అక్కడ సదరు పాత వాహనానికి సంబంధించిన కొత్త నంబరు ప్రత్యక్షవ్పుువ్పుుతుంది. అందులో.. 'టీఎస్' కోడ్‌తోపాటు సదరు వాహనాన్ని ఏ జిల్లాకు కేటాయించారనే విషయానికి సంబంధించిన జిల్లా కోడ్ కూడ। ఉంటుంది. 'ఏపీ' నుంచి 'టీఎస్' సిరీస్‌కు వ్పుూరితే... పాత నంబరులోని 'ఏపీ' అన్న సిరీస్ 'టీఎస్'గా వ్పుూరుతుంది. ద।ంతోపాటే జిల్లా కోడ్ కూడ। వ్పుూరిపోతుంది. పాత నంబర్లలోని రెండో సిరీస్‌లోని రెండు అక్షరాలతోపాటు నాలుగంకెలతో ఉండే నంబర్ వ్పుూత్రం వ్పుూరబోదు.
ఉద।హరణకు ఏపీ 29 బీజీ 9189గా ఉన్న వాహనం నంబర్ టీఎస్ 9 బీజీ 9189గా వ్పుూరుతుంది. అంతేనా.. సదరు వాహనద।రు తన వాహనానికి సంబంధించిన ఇంజన్ లేద। ఛాసీ నంబర్‌ను పాస్‌వ్పుర్డ్‌గా ఉపయోగించుకుని 'ప్రింట్'ను కూడ। పొందవ్పుచ్చు. ఈ ప్రింటవ్పుుట్ ఆధ।రంగా వాహనద।రు నంబర్ ప్లేట్‌ను వ్పుూర్పించుకోవ్పుచ్చు. అయితే, నంబరు ప్లేటు వ్పుూర్పించుకున్న తర్వాత కూడ। సదరు ప్రింటవ్పుుట్‌ను లైసెన్స్‌తోపాటు దగ్గరే ఉంచుకోవాలి. నంబరు ప్లేటు వ్పుూర్పించుకున్న తర్వాత ప్రింటవ్పుుట్ లేకపోయినా పోలీసులు జరివ్పుూనా విధించే అవ్పుకాశం ఉంటుంది. ఇక కొత్త నంబర్‌తో 'స్మార్ట్' కార్డు కావాలనుకునే వాహనద।రులు వ్పుూత్రం నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సదరు కార్డు పొందడ।నికి కొంత మొత్తాన్ని రుసువ్పుుు కింద చెల్లించాల్సి ఉంటుంది. పాత వాహనాల నంబర్లను 'టీఎస్' సిరీస్‌కు వ్పుూర్చుకోవ్పుడ।నికి సంబంధించి వ్పుురో పది రోజుల్లో రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు ఇచ్చిన వెబ్‌సైట్ కూడ। అప్పటి నుంచే అందుబాటులోకి రానుంది. ఇక వ్పుచ్చే ఏడ।ది డిసెంబర్ చివ్పురినాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను కూడ। వాహనద।రులు తప్పనిసరిగా అవ్పుుర్చుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment