Thursday 20 February 2014

రాజ్యసభలో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం

రాజ్యసభలోనూ అదే దృశ్యం, తెలంగాణ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం

Published at: 20-02-2014 20:23 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, ఫిభ్రవరి 20 : అనుకున్నట్టే రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు గురువారం ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో సభ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు ఊపందుకున్నాయి. రాజ్యసభలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రసంగించిన అనంతరం సభాధ్యక్షులు కురియన్ తెలంగాణ బిల్లుపై ఓటింగ్ పెడుతున్నట్లు చెప్పారు.
- See more at: http://www.andhrajyothy.com/node/67954#sthash.IBzzYUo0.dpuf

No comments:

Post a Comment