తమిళనాడు తీరానికి.. వందలాది తిమింగలాలు
12-01-2016 15:32:13
చెన్నై, జనవరి 12: తమిళనాడులోని టుటికోరిన్ తీరానికి వందలాది తిమింగలాలు కొట్టుకొచ్చాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు మనపాడు సమీస గ్రామాల సముద్ర ఒడ్డుకు ఇవి చేరాయి. వీటిలో సుమారు 30 తిమింగలాలు మృతి చెందాయి. 250కిపైగా వేల్స్ సముద్రపు నీటి మడుగుల్లో చిక్కుకున్నాయి. వీటిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు, మెరైన్ శాస్త్రవేత్తలు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. తిమింగలాలు వందల సంఖ్యలో తమిళ తీరానికి కొట్టుకురావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. సముద్ర కాలుష్యం లేదా నౌకల్లోని సోనార్లు కారణం కావచ్చని భావిస్తున్నారు.
UTICORIN: Forty-five whales have died after they washed up on a beach in Tuticorin in Tamil Nadu last night.
Around 36 more have been rescued.
Fishermen and officials dragged many of the whales back into the sea but they kept returning to the beach around 600 km from Chennai, say officials.
They may have been hurt by corals and rocks, said officials.
"These are small fin whales. They appear disoriented. It is the first time so many have been beached," senior district official Ravi Kumar said.
Officials say in 1973, as many as 147 whales beached and died.
"We have asked senior officials from the Gulf of Mannar marine park and the forest department to investigate," Mr Kumar told NDTV.
In August, the carcass of a 33-feet-long whale washed up on a beach near a village in Nagapattinam district.
Around 36 more have been rescued.
Fishermen and officials dragged many of the whales back into the sea but they kept returning to the beach around 600 km from Chennai, say officials.
They may have been hurt by corals and rocks, said officials.
"We have asked senior officials from the Gulf of Mannar marine park and the forest department to investigate," Mr Kumar told NDTV.
In August, the carcass of a 33-feet-long whale washed up on a beach near a village in Nagapattinam district.
Story First Published: January 12, 2016 10:38 IST
No comments:
Post a Comment