Friday 17 April 2015

చెస్ట్‌ ఆస్పత్రిని ఆరు వారాల వరకు కూల్చొద్దు : హైకోర్టు

చెస్ట్‌ ఆస్పత్రిని ఆరు వారాల వరకు కూల్చొద్దు : హైకోర్టు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : ఎర్రగడ్డలోని చాతీ ఆస్పత్రిని ఆరు వారాల వరకు కూల్చవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చెస్ట్‌ ఆస్పత్రిని హెరిటేజ్‌ భవనంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల వరకు కూల్చివేతలు వద్దని, హెరిటేజ్‌ అంశాన్ని ఆరు వారాల్లో తేల్చాలని కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment