Friday, 18 April 2014

BJP మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- 2న తెలంగాణ దినోత్సవం, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం, అక్టోబర్ 19న గిరిజన సాధికార దినంగా సెలవు
-రాష్ట్ర ఉత్సవాలుగా బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారలమ్మ జాతర
- మణుగూరు, భూపాలపల్లిలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు
- ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, 20వేల గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
- తెలంగాణ వ్యవసాయ నిధి, వ్యవసాయ బడ్జెట్, గిట్టుబాటు ధరల కమిషన్ ఏర్పాటు
- భూమి లేని రైతుకు మూడెకరాలు, 60 ఏళ్లు పైబడిన రైతుకు పింఛన్లు
-మదర్సాల ఆధునికీకరణ, బాలికలకు సైకిళ్లు, 'ప్రతిభ కమల పథకం' కింద టాపర్లకు ల్యాప్‌టాప్‌లు
- పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, పెళ్లి కాని ఆడపిల్లలకు రూ.లక్ష సాయం
- బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.20వేల కోట్లు
- ప్రభుత్వ నిర్వహణలోనే మద్యం షాపులు

No comments:

Post a Comment