Wednesday 9 July 2014

ఆర్థికశాఖ శ్వేతపత్రంపై చంద్రబాబు సమీక్ష

ఆర్థికశాఖ శ్వేతపత్రంపై చంద్రబాబు సమీక్ష

Published at: 09-07-2014 13:39 PM
హైదరాబాద్, జులై 9 : ఆర్థికశాఖ శ్వేతపత్రంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత పదేళ్ల ఆర్థిక రంగంపై సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment