Wednesday 30 July 2014

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి ????

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి

Published at: 30-07-2014 13:32 PM
హైదరాబాద్, జులై 30 : భార్యాపిల్లలను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి మహిళా సంఘాలు దేహశుద్ధి చేశారు. శ్రీవతి అనే యువతితో తార్నాక ఆర్టీసీ హాస్సటల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రవీణ్ ఇంటికి రాకపోవడంతో భార్య స్థానిక మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. ఓ ఇంట్లో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళా సంఘాల నేతలు ప్రవీణ్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రవీణ్‌ను పోలీసులకు అప్పగించారు.

No comments:

Post a Comment