Wednesday, 22 July 2015

మాస్టర్‌ ప్లాన్‌లో ఏ ఊరికి ఏమిటి?

మాస్టర్‌ ప్లాన్‌లో ఏ ఊరికి ఏమిటి?

1 రాయపూడి వద్ద: అసెంబ్లీ, సచివాలయం
2 బోరుపాలెం సమీపంలో: పౌర సేవల కేంద్రం
3 అబ్బురాజుపాలెంలో: రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు
4 దొండపాడులో: స్టేట్‌ గ్యాలరీ
5 బోరుపాలెం పరిధిలో కృష్ణా నది ఒడ్డున: సివిక్‌ ప్లాజా
6 లింగాయపాలెం ప్రాంతం
7 కొండమరాజుపాలెం పరిధిలో: హాస్పిటాలిటీ నోడ్‌
8 కొండమరాజుపాలెం, తుళ్లూరు మధ్య: ప్రాంతీయ ఆసుపత్రి
9 ఉద్దండ్రాయినిపాలెం ప్రాంతం
10 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం, వెంకటపాలెం,
ఉండవల్లి సమీపాన: కెనాల్‌ పార్కులు
11 రాయపూడి సమీపంలో నది పక్కన: బొటానికల్‌ గార్డెన్‌
12 లింగాయపాలెం సమీపంలో నది పక్కన: బొటానికల్‌ జట్టి
13 ఉద్దండ్రాయినిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో: వాణిజ్య ప్రాంతం
14 తాళ్లాయపాలెం ప్రాంతం
15 వెంకటపాలెం మిట్ట భూముల్లో: విశ్వవిద్యాలయం
16 ఉండవల్లికి సమీపంలో: గేట్‌వే టౌన్‌
17 వెంకటపాలెం జరీబు భూముల్లో: వెట్‌ల్యాండ్‌ పార్కు
18 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం సమీపంలో
కరకట్టకు దిగువన: సాంస్కృతిక కేంద్రం
19 తాళ్లాయపాలెం నది ఒడ్డున: కళా కేంద్రం
20 తాళ్లాయపాలెం లంక భూముల్లో: జట్టి డౌన్‌ టౌన్‌
21 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు దిగువన: డౌన్‌టౌన్‌ కోర్‌
22 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు ఎగువన: ఐకానిక్‌ టవర్‌
23 ఉద్దండ్రాయినిపాలెం దగ్గరలో: ఇండోర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌
24 ఉద్దండ్రాయినిపాలెం రేవు సమీపంలో: ఆహారశాలలు
25 ఉద్దండ్రాయినిపాలెం లంక భూముల్లో: గోల్ఫ్‌ కోర్స్‌
26 లింగాయపాలెం సమీపంలో నది ఒడ్డున: కన్వెన్షన్‌ సెంటర్‌
27 తాళ్లాయపాలెం సమీపంలో నది ఒడ్డున: విహార కేంద్రం

No comments:

Post a Comment