Monday, 16 November 2015

మాజీ ఎమ్మెల్యే పేర్నినానికి బెయిల్ తిరస్కరణ

మాజీ ఎమ్మెల్యే పేర్నినానికి బెయిల్ తిరస్కరణ
Updated :16-11-2015 15:44:26
మచిలీపట్నం(క‌‌ృష్ణా),నవంబర్16: మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్నినానికి జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. పరిశ్రమలకు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు నిరసనగా మచిలీపట్నంలో జరిగిన రెవెన్యూ సదస్సును అడ్డుకోవడంతోపాటు, ఎస్సైను దూషించాడన్న కారణంగా పేర్నినానిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇతడికి కోర్టు ఈ నెల 27తేదీ వరకు రిమాండ్ విధించింది. మరికొద్దిసేపట్లో పేర్నినానిని సబ్‌జైలుకు తరలించనున్నారు

No comments:

Post a Comment