Tuesday 8 September 2015

పోలవరం కుడికాల్వకు నీటి విడుదల

పోలవరం కుడికాల్వకు నీటి విడుదల 
Updated :08-09-2015 12:43:22
పశ్చిమగోదావరి, సెప్టెంబరు 8 : నదుల అనుసంధానంలో భాగంగా తాటిపూడి లిఫ్ట్‌ నుంచి పోలవరం కాల్వలోకి నీటిని విప్‌ చింతమనేని ప్రభాకర్‌ విడుదల చేశారు. పెదవేగి మండలం గానంపేట దగ్గర చింతమనేని పూజలు చేసిన అనంతరం తాత్కాలిక వంతెనను ప్రారంభించారు. రోజుకు 900 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణానదిలో కలవనుంది.

No comments:

Post a Comment