Tuesday 8 September 2015

సుంకేశుల రిజర్వాయర్‌లో జలకళ

సుంకేశుల రిజర్వాయర్‌లో జలకళ 
Updated :08-09-2015 08:28:19
కర్నూలు, సెప్టెంబరు 8 : సుంకేశుల రిజర్వాయర్‌ వరదనీటితో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. వరదనీరు పోటెత్తడంతో అయిదు గేట్లు ఎత్తివేసి, 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరదనీరు చే రింది. ప్రస్తుత నీటినిల్ల 1625.28 అడుగులుండగా 73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 7,516 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,919 క్యూసెక్కులని ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పారు.

No comments:

Post a Comment