Saturday 12 September 2015

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
Updated :12-09-2015 11:32:55
 కర్నూలు, సెప్టెంబరు 12 : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్‌ ప్రస్తుత నీటిమట్టం 818.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో 56, 768 క్యూసెక్కులుంది. తుంగభద్ర డ్యామ్‌కు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. అలాగే జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 

No comments:

Post a Comment