Wednesday 3 September 2014

ఐదు గ్రిడ్‌లు - ఏడు మిషన్లు

ఐదు గ్రిడ్‌లు - ఏడు మిషన్లు

విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాలను మెగాసిటీలుగా చేస్తారు.
విశాఖ, నెల్లూరుల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తారు.

1. శ్రీకాకుళం - భావనపాడు, కళింగపట్నం విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక నగరంగా శ్రీకాకుళం, ఫుడ్ కోర్డు
2. విజయనగరం - గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పారిశ్రామిక నగరం, ఫుడ్ పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం
3. విశాఖ - మెగా సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ హబ్, మెట్రో
4. తూర్పు గోదావరి - పెట్రోలియం విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, పోర్టు, ఐటీ
5. పశ్చిమ గోదావరి - ఎన్ఐటీ, నర్సాపూర్ పోర్టు, సిరామిక్ పరిశ్రమ, పోలవరం
6. కృష్ణా - గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, ఫుడ్ పార్క్, ఐటీ
7. గుంటూరు - మెట్రో, టెక్స్‌టైల్ పార్క్, విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఎన్డీఎమ్ఏ
8. ప్రకాశం - పారిశ్రామిక నగరంగా దొనకొండ, ఒంగోలులో విమానాశ్రయం, రామాయంపేటలో పోర్ట్
9. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు - ఆటో మొబైల్ హబ్, విమానాశ్రయం, దుగరాజుపట్నం పోర్టు
10. చిత్తూరు - అంతర్జాతీయ విమానాశ్రయం, కుప్పం విమానాశ్రయం, ఐఐటీ, ఐటీ హబ్, మెట్రో రైలు
11. కర్నూలు - స్మార్ట్ సిటీ, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్, విత్తనోత్పత్తి కేందరం, మైనింగ్ స్కూల్
12. కడప - స్టీల్ ప్లాంట్, సిమెంట్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఉర్దూ విశ్వవిద్యాలయం
13. అనంతపురం - ఉద్యానవన కేంద్రం, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, సెంట్రల్ విశ్వవిద్యాలయం 

No comments:

Post a Comment