విభజిస్తే కోస్తాంధ్రతో కలిసి ఉండలేం: టీజీ
August 16, 2013
శ్రీభాగ్ ఒప్పందం మేరకు గతంలో కోస్తాంధ్ర వారు రాజధానిని రాయలసీమకు త్యాగం చేస్తే.. తెలంగాణ వారితో కలిసి ఉండాలని కర్నూలుగా ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తరలించామని ఆయన చెప్పారు. గతంలో రాష్ట్ర విభజన సమయాన బళ్ళారి, రాయచూర్ జిల్లాలను కోల్పోవడం వల్ల తుంగభద్ర జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
No comments:
Post a Comment