Thursday, 9 June 2016

ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నాం...తెలంగాణ సీఎస్‌కు లేఖ

ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నాం...తెలంగాణ సీఎస్‌కు లేఖ
09-06-2016 20:20:31

హైదరాబాద్‌: ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సాయంత్రం తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మకు లేఖ రాసింది. ఈనెల 27 తర్వాత సచివాలయాన్ని అప్పగించనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. ఎల్‌ బ్లాక్‌ మినహా సచివాలయాన్ని ఖాళీ చేస్తామని, నార్త్‌ హెచ్, సౌత్ హెచ్, కే.జే బ్లాకులను అప్పగిస్తామని వెల్లడించింది.

http://www.andhrajyothy.com/Artical?SID=251733

No comments:

Post a Comment