Sunday, 24 April 2016

Modi Hindu Agenda & Secular Agenda


హిందూ ఎజెండా

1. ఉమ్మడి సివిల్ కోడ్ ను అమలు పరచాలి.
2. మహారాష్ట్ర ప్రభుత్వం గోమాసం పై నిషేధాన్ని విధించింది.
3. తమ రాష్ట్రం నుండి బీఫ్ ఎగుమతిని అనుమతించబోమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ప్రకటించారు.
4. భగవద్గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కోరారు.
5. పాఠశాల విద్యలో భగవద్గీతను బోధించదం ద్వార సమాజానికి సరైన దిశ చూపించవచ్చని హర్యాన సియం మనోహర్ లాల్  ఖట్టర్  సూచించారు.
6. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధాన్ని అమలు పరిచేందుకు శయశక్తులా కృషిచేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు.
7. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను సాక్షాత్తు పార్లమెంటులోనే  గొప్పదేశభక్తుడిగా బీజేపి యంపి సాక్షి మహారాజ్ కొనియాడారు.
8. ఎనిమిది వందల సంవత్సరాల తరువాత భారతదేశంలో  హిందూత్వాన్ని పరిరక్షించే ప్రభుత్వం వచ్చిందని విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత అశోక్ సింఘాల్ ఆనందాన్ని ప్రకటించారు.
9. హిందూదేశంలో వుండేవారంతా హిందువులే అని ఆర్ ఎస్ ఎస్‍ సారధి మోహన్ భగత్ ప్రకటించారు.
10. ఆర్టికల్ 370ని రద్దు చేయాలి.
11. భారత్ మాతాకీ జై, వందేమాతరం చెప్పనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేశ్ శర్మ చెప్పారు.

లౌకిక ఎజెండా

1. "నా ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తుంది"  - నరేంద్ర మోదీ.
2. డిజిటల్ ఇండియా
3. స్వఛ్ఛ భారత్
4. మేక్ ఇన్ ఇండియా
5. జన్ ధన్ యోజన
6. సంసద్ ఆదర్శ గ్రామ యోజన
7. 

No comments:

Post a Comment