Friday, 29 April 2016

కాంగ్రెస్‌ చేసిందే గొప్ప అనే రోజు వస్తుంది: శీలం

కాంగ్రెస్‌ చేసిందే గొప్ప అనే రోజు వస్తుంది: శీలం 
30-04-2016 02:37:51

కాంగ్రెస్‌ సభ్యుడు జేడీ శీలం మాట్లాడుతూ.. విభజన విషయంలో కాంగ్రెస్‌ చేసిందే గొప్ప అనే రోజు తప్పక వస్తుందన్నారు. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు నిర్ధిష్ట ప్రతిపాదనలు చేశాం. హైదరాబాద్‌ను పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తారనుకున్నాం. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని భావించాం. కానీ ఆనాటి కేంద్ర మంత్రులు పదేళ్ల తర్వాత హైదరాబాద్‌ తెలంగాణకు వెళుతుందని చెప్పారు. అందుకు కారణాలేంటో వారికే తెలియాలి. మరి ఒక్కసారిగా హైదరాబాద్‌ నుంచి పొమ్మంటే మా పరిస్థితి ఏంటని అడిగాం. ఆదాయలోటును భర్తీ చేస్తాం అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చి మట్టి, నీరు ఇచ్చారు. బహిరంగంగా అబద్ధాలు ఆడొద్దు. ప్రజల్ని ఫూల్స్‌ని చేయొద్దు. అలా చేస్తే ప్రజలు అవకాశం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు. వెనుకబడ్డ ఏడు జిల్లాలకు రూ.30 వేల కోట్ల నిధులు ఇవ్వాలి. కానీ, రూ.350 కోట్లు ఇచ్చారు. సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఏం చెప్పారు. ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. పోలవరాన్ని సొంత కాంట్రాక్టర్లతోనే నిర్మించాలని సీఎం చూస్తున్నారన్నారు. రాషా్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. జేడీ శీలం మాట్లాడే సమయంలో జైరాం రమేశ్‌ జోక్యం చేసుకొని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు. దీనికి శీలం స్పందిస్తూ.. ‘‘విభజన బిల్లు రూపొందించే దశలో జైరాం వచ్చారు. అంతకుముందు జరిగిన చర్చలేవీ ఆయనకు తెలియదు’’ అన్నారు. జైరాంను ఉద్దేశించి.. జైరాం నీకేమీ తెలియదు. ఇప్పుడు గాయాలను కెలకొద్దు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎంపీ ఎం.ఎ.ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విద్యా సంస్థలు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సూచించింది. రెండేళ్లు గడిచినా కేంద్రం ఈ దిశగా ముందడుగు వేయలేదు. బిల్లులో ఏముందో అది నెరవేర్చలేదు’’ అన్నారు.

టీడీపీ, బీజేపీపై కాంగ్రెస్‌ ‘ప్రైవేటు’ అస్త్రం

టీడీపీ, బీజేపీపై కాంగ్రెస్‌ ‘ప్రైవేటు’ అస్త్రం 
30-04-2016 01:26:22

  • హోదాపై ప్రైవేటు సభ్యుల బిల్లు 
  • రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేవీపీ 
  • బిల్లును వెనక్కి తీసుకోవాలన్న నక్వీ 
  • ఉపసంహరించుకొనేది లేదన్న కేవీపీ 
  • బిల్లుపై ఓటింగ్‌ పట్టుబడతానని స్పష్టం 
  • తెరపైకి కోరం సమస్య.. చర్చ వాయిదా 
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేరుస్తూ సవరణ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు సభ్యుల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎలా స్పందించాలో తెలియక బీజేపీ, టీడీపీలు సందిగ్ధంలో పడ్డాయి. సాధారణంగా ప్రైవేటు సభ్యుల బిల్లుపై చర్చ జరిగిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి హామీ ఇచ్చి బిల్లును ఉపసంహరించుకోవాలని బిల్లు పెట్టిన సభ్యుడికి విజ్ఞప్తి చేస్తారు. బిల్లు పెట్టిన సభ్యుడు కూడా పెద్దగా పట్టు పట్టకుండా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చామన్న సంతృప్తితో బిల్లును ఉపసంహరించుకుంటారు. అయితే బిల్లుపై ఓటింగ్‌ జరపాల్సిందేనని సభ్యుడు పట్టుపడితే మాత్రం కచ్చితంగా ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీలను ఇరుకునపెట్టేందుకు కేవీపీ ప్రైవేటు సభ్యుల బిల్లును మార్గంగా ఎంచుకున్నారు. 
 
బిల్లు ఉపసంహరణకు ససేమిరా
రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుల బిల్లుపై శుక్రవారం కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేవీపీ సీటు దగ్గరకు వెళ్లి బిల్లును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ కేవీపీ ససేమిరా అంగీకరించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పినా వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ఫర్వాలేదని తనకు నచ్చజెప్పాలని చూసిన మరో కాంగ్రెస్‌ సభ్యుడు నాచియప్పన్‌కు కేవీపీ తెగేసి చెప్పారు. ప్రైవేటు సభ్యుల బిల్లు విషయంలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం సభకు దూరంగా ఉండిపోయినట్లు సమాచారం. దీంతో ఆజాద్‌తో మాట్లాడి బిల్లును ఉపసంహరించుకొనేలా చేయాలని నఖ్వీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యుడు సీఎం రమేష్‌.. కోరమ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ సీరియ్‌సగా ఉంటే ఆ పార్టీకి చెందిన సభ్యులు సభలో ఎందుకు లేరని రమేష్‌ నిలదీశారు. కోరం లేకుండా సభలో బిల్లుపై ఎలా చర్చిస్తామన్నారు. దీనికి కేవీపీ స్పందిస్తూ.. బిల్లును నెగ్గించుకోదగ్గ బలం తమ వద్ద ఉందని, అలా లేదనుకుంటే బిల్లును ఓడించాలని టీడీపీ, బీజేపీలకు సవాల్‌ విసిరారు. ఏపీకి హోదా వద్దనుకున్న వారే బిల్లును ఓడిస్తారన్నారు. కాగా, ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తోందని టీడీపీ ఆరోపించింది. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ సమయంలో డివిజన్‌కు పట్టుపడితే బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీని విడదీసిన పాపం కాంగ్రెస్‌ మోయాల్సిందేనన్నారు. 
 
రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రైవేటు బిల్లు: కేవీపీ
శుక్రవారం సభలో చర్చ అనంతరం కేవీపీ విలేకరులతో మాట్లాడారు. బిల్లులోని అంశాల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం సరైన సమాధానం చెప్పలేదన్నారు. పోలవరానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారే తప్ప, దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న ఆలోచన కూడా కేంద్రం చేయడం లేదని విమర్శించారు. ఏపీకి హోదా ఇవ్వడం కుదరకుంటే.. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సభలోనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితి.. అవసరాలు.. ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని నేను ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నానే తప్ప నా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. రాజకీయాలకంటే రాష్ట్ర అభివృద్దే ముఖ్యం’’ అని కేవీపీ స్పష్టం చేశారు. కేంద్రంలోని పెద్దలు ప్రత్యేకహోదా విభజన చట్టంలో లేదంటున్నారు కాబట్టే చట్ట సవరణకు ప్రైవేటు సభ్యుల బిల్లును ప్రవేశపెట్టానన్నారు. కోరమ్‌ లేదన్న సాకుతో శుక్రవారం బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించలేదని, మరోసారి చర్చకు వచ్చినప్పుడు ఓటింగ్‌కు పట్టుబడతానన్నారు

Sunday, 24 April 2016

Modi Hindu Agenda & Secular Agenda


హిందూ ఎజెండా

1. ఉమ్మడి సివిల్ కోడ్ ను అమలు పరచాలి.
2. మహారాష్ట్ర ప్రభుత్వం గోమాసం పై నిషేధాన్ని విధించింది.
3. తమ రాష్ట్రం నుండి బీఫ్ ఎగుమతిని అనుమతించబోమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ప్రకటించారు.
4. భగవద్గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కోరారు.
5. పాఠశాల విద్యలో భగవద్గీతను బోధించదం ద్వార సమాజానికి సరైన దిశ చూపించవచ్చని హర్యాన సియం మనోహర్ లాల్  ఖట్టర్  సూచించారు.
6. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధాన్ని అమలు పరిచేందుకు శయశక్తులా కృషిచేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు.
7. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను సాక్షాత్తు పార్లమెంటులోనే  గొప్పదేశభక్తుడిగా బీజేపి యంపి సాక్షి మహారాజ్ కొనియాడారు.
8. ఎనిమిది వందల సంవత్సరాల తరువాత భారతదేశంలో  హిందూత్వాన్ని పరిరక్షించే ప్రభుత్వం వచ్చిందని విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత అశోక్ సింఘాల్ ఆనందాన్ని ప్రకటించారు.
9. హిందూదేశంలో వుండేవారంతా హిందువులే అని ఆర్ ఎస్ ఎస్‍ సారధి మోహన్ భగత్ ప్రకటించారు.
10. ఆర్టికల్ 370ని రద్దు చేయాలి.
11. భారత్ మాతాకీ జై, వందేమాతరం చెప్పనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేశ్ శర్మ చెప్పారు.

లౌకిక ఎజెండా

1. "నా ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తుంది"  - నరేంద్ర మోదీ.
2. డిజిటల్ ఇండియా
3. స్వఛ్ఛ భారత్
4. మేక్ ఇన్ ఇండియా
5. జన్ ధన్ యోజన
6. సంసద్ ఆదర్శ గ్రామ యోజన
7. 

The blind CEO who built a 50 crore company

The blind CEO who built a 50 crore company

ShareComment
To get such articles in your inbox
Text size:  A   A   A

Last updated on: December 22, 2015 21:39 IST
Srikanth Bolla (pictured below) is standing tall living by his conviction that if the "world looks at me and says, 'Srikanth, you can do nothing,' I look back at the world and say 'I can do anything'."
Srikanth Bolla
When he was born, neighbours in the village suggested that his parents smother him.
It was better than the pain they would have to go through their lifetime, some said.
He is a "useless" baby without eyes… being born blind is a sin, others added.
Twenty-three years later, Srikanth Bolla is standing tall living by his conviction that if the "world looks at me and says, 'Srikanth, you can do nothing,' I look back at the world and say 'I can do anything'."
Srikanth is the CEO of Hyderabad-based Bollant Industries, an organisation that employs uneducated disabled employees to manufacture eco-friendly, disposable consumer packaging solutions, which is worth Rs 50 crores.
He considers himself the luckiest man alive, not because he is now a millionaire, but because his uneducated parents, who earned Rs 20,000 a year, did not heed any of the 'advice' they received and raised him with love and affection.
"They are the richest people I know," says Srikanth.
Underdog success story
What is it about stories like Srikanth's that so inspire and fill one with hope?
Could it be the multiple zeroes after a dollar sign or the belief that you and I can achieve similar success if we set our minds and hearts to it?
Underdog success stories touch a raw nerve. After all, everyone faces adversity, they dream, and they work hard.
It is another matter that only a few cross the threshold of limits set by society.
In Srikanth's case, it is his sheer tenacity that shines through the dark clouds of his misfortune.
Being born blind was just one part of the story. He was also born poor. And you know what that means in a society like ours.
In school, he was pushed to the back bench and not allowed to play.
The little village school had no way of knowing what inclusion meant.
When he wanted to take up science after his class X, he was denied the option because of his disability.
All of 18, Srikanth not only fought the system but went on to become the first international blind student to be admitted to the prestigious Massachusetts Institute of Technology (MIT) in the US.
As author Paulo Coelho says, "We warriors of light must be prepared to have patience in difficult times and to know the Universe is conspiring in our favour, even though we may not understand how."
Today, Srikanth has four production plants, one each in Hubli (Karnataka) and Nizamabad (Telangana), and two in Hyderabad (Telangana). Another plant, which will be one hundred percent solar
operated, is coming up in Sri City, an integrated business city in Andhra Pradesh, 55 kms from Chennai.
Angel investor Ravi Mantha, who met Srikanth about two years ago, was so impressed with his business acumen and vision for his company that he not only decided to mentor him but also invested in Srikanth's company.
"It was a small, tin-roof shack in an industrial area near Hyderabad. There were eight employees and three machines under the shed. I expected him to talk about how he wanted to make a social impact, but was surprised by the business clarity and technical knowhow in someone so young," Ravi says.
They are raising $2-million (around Rs 13 crores) in funding and have already raised Rs 9 crores.
According to Ravi, his personal goal is to "take the company to IPO."
A vision to build a sustainable company with a workforce comprising 70 percent people with disability is no mean task.
"Srikanth's vision is inbuilt in the company. It is not just a lip service to CSR," adds Ravi.
Isolation a big curse
"The isolation of differently-abled people starts at birth," Srikanth said in his first public speech on the INKTalks stage in Mumbai last month. According to him, "Compassion is a way of showing someone to live; to give someone an opportunity to thrive and make them rich. Richness does not come from money, it comes from happiness."
When Srikanth was growing up, his father, a farmer, would take him to the fields but the little boy couldn't be of any help.
His father then decided that he might as well study.
"In my parent's entrepreneurship model, I was a failure. In entrepreneurship, we have a lean business model where we evaluate an enterprise and say how quickly it fails."
Since the nearest school in his village was five kilometres away, he had to make his way there mostly on foot. He did this for two years.
"No one acknowledged my presence. I was put in the last bench. I could not participate in the PT class.
That was the time in my life I thought I was the poorest child in the world. It was not because of lack of money but because of loneliness."
When his father realised that the child was not learning anything, he admitted Srikanth to a special needs school in Hyderabad.
The boy thrived in the compassion he was shown there. He not only learnt to play chess and cricket but excelled in them. He topped his class, even embracing an opportunity to work with late President Dr APJ Abdul Kalam in the Lead India project.
But none of this mattered much because Srikanth was denied admission to the science stream in class XI.
He cleared the Andhra Pradesh class X state board exams with over 90 percent marks, but the board said he could only take Arts subjects after that.
"Was it because I was born blind? No. I was made blind by the perceptions of the people."
Having been denied the opportunity, Srikanth decided to fight for it.
"I sued the government and fought for six months. In the end, I got a government order that said I could take the science subjects but at my 'own risk'. "
Thus not 'risking' anything to chance, Srikanth did whatever he could to prove them wrong.
He got all the textbooks converted to audio books, worked day and night to complete the course and managed to secure 98 percent in the XII board exams.
Fortune favours the brave
Sometimes, life mimics a steeplechase. Especially when it comes to those it has big plans for.
It did not give Srikanth enough time to bask in his victory when it threw another spanner in the works. He applied for IIT, BITSPilani, and other top engineering colleges, but did not get a hall ticket.
Instead, "I got a letter saying 'you are blind, hence you are not allowed to apply for competitive exams.' If IIT did not want me, I did not want IIT either. How long can you fight?"
He chose his battles carefully and did his homework searching the Internet to find the best engineering programme for someone like himself. He applied to schools in the US and got into the top four -- MIT, Stanford, Berkeley, and Carnegie Mellon.
He went to MIT (with a scholarship) as the first international blind student in the school's history.
It wasn't easy adjusting to life there, but by and by he started to do well.
Towards the end of his bachelor's course when the 'what next' question came up, it brought him back to where he had started.
"Many questions bothered me. Why should a disabled child be pushed to the back row in the class? Why should the 10 percent of the disabled population of India be left out of the Indian economy?
Why can't they make a living like everyone else with dignity?"
He decided to give up the 'golden' opportunity in corporate America and came back to India in search of answers to his questions. He set up a support service platform to rehabilitate, nurture and integrate differently-abled people in society.
"We helped about 3000 students in acquiring an education and vocational rehabilitation. But then I thought what about their employment? So I built this company and now employ 150 differently-abled people."
Good always rebounds
Entrepreneur bravehearts like the warriors of Paulo Coelho always find one unflinching support, an anchor to keep them afloat. In Srikanth's case, it is his co-founder Swarnalatha.
"She was his special needs teacher in school. She has been his mentor and guide through all these years. She trains all the employees with disabilities at Bollant thereby creating a strong community where they feel valued," says Ravi, adding, "Srikanth is a true source of my inspiration. He is not only my young friend and protégé but is also my mentor who teaches me daily that anything is possible if you set your mind to it."
The boy who was born blind is today showing many the path to real happiness.
He says his three most important life lessons are: "Show compassion and make people rich. Include people in your life and remove loneliness, and lastly, do something good; it will come back to you."
Lead image: Kind courtesy INKTalks

Say Bharat Maataa ki Jai are prepare for punishment

భారత్ మాతాకీ జై అననివారిపై చట్టపరమైన చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి మహేశ్ శర్మ
24-04-2016 21:08:03


న్యూఢిల్లీ: భారత్ మాతాకీ జై, వందేమాతరం చెప్పనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఉత్తరప్రదేశ్ గోండాలో పర్యటించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అనేందుకు సిగ్గుపడేవారందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన మెడపై కత్తిపెట్టినా తాను భారత్ మాతాకీ జై అనబోనని చెప్పడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది

Jnatana Circar is the alternative

జనతన సర్కారే ప్రత్యామ్నాయం 
25-04-2016 00:48:49

  • విరసం సభ్యుడు అల్లం రాజయ్య
  • విప్లవోద్యమ మదింపునకు ఉపయోగపడే రచన ‘జనతన రాజ్యం’
  • ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ శ్రీనివాస్‌
కర్నూలు (కల్చరల్‌): దండకారణ్య జనతన సర్కారే భారతదేశానికి విప్లవ ప్రత్యామ్నాయమని విరసం సభ్యుడు, ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అన్నారు. పాణి రాసిన ‘జనతన రాజ్యం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండకారణ్యంలో మావోయిస్టుల నేతృత్వంలో నిర్మాణమైన ప్రజాప్రభుత్వాన్ని నెల రోజులు అధ్యయనం చేసి పాణి రాసిన జనతన రాజ్యం పుస్తకం ఇవ్వాల్టి విప్లవ అవసరం తీర్చుతుందని అన్నారు. జనతన సర్కార్‌ ఆచరణను దాని వాస్తవికతలోంచి రాయడమేగాక దాని భవిష్యత్తు గురించి కూడా రచయిత ఈ పుస్తకంలో చర్చించారని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణపై గతంలో వచ్చిన పుస్తకాలకంటే జనతన రాజ్యం భిన్నమైనదని, రచయిత తాను లోపలివాడిగా పరిశీలిస్తూనే విమర్శనాత్మకంగా రాశారని అన్నారు. ఇది మంచి పాత్రికేయ రచన కూడా అని అన్నారు. విప్లవోద్యమ అనుభవాలవైపు నుంచి రచయిత అనేక పరిశీలనలు, ఆలోచనలు ముందుకు తీసుకురావడమేగాక దాని మదింపునకు ఉపయోగపడే ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విరసం కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ..దండకారణ్య ఆదివాసులు విప్లవ ప్రజాస్వామ్యం ఆధారంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారని, అదే జనతన సర్కారని అన్నారు. వర్గపోరాటం ద్వారా అభివృద్ధి, ప్రత్యామ్నాయం, మహిళల సామాజిక విముక్తి ఎలా ఉంటుందో దండకారణ్యంలో చూడవచ్చని అన్నారు.

Inauguration of Interim Secretariat

తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి
24-04-2016 19:42:54


విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉ. 3.30 నుంచి 6 గంటల వరకు విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 4గం. 1నికి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. ఈ గదుల్లోనే సీఎం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.

ముహూర్తం కుదిరింది 
25-04-2016 00:10:08


  • తాత్కాలిక సచివాలయానికి ‘లాంఛనంగా’ ప్రారంభోత్సవం
  • నాలుగో భవనంలో ఒక గది సిద్ధం
  • చంద్రబాబు దంపతుల పూజ, హోమం
తుళ్లూరు/విజయవాడ, ఏప్రిల్‌ 24: నవ్యాంధ్ర రాజధానిలో తొలి అధికారిక నిర్మాణమైన తాత్కాలిక సచివాలయానికి... ‘అధికారికంగా’ ప్రారంభోత్సవం! మున్ముందు ముహూర్తాలు లేకపోవడతో... సోమవారం బ్రహ్మ ముహూర్తమైన 4.01 గంటలకు తాత్కాలిక సచివాలయ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా ఎల్‌అండ్‌ టీ నిర్మిస్తున్న నాలుగో భవనంలోని ఒక గదిని ప్రారంభించనున్నారు. ఈ గదిని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేశారు. వేకువజామున 3.30 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకుంటారు. హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిగ్గా నాలుగు గంటలా ఒక్క నిమిషానికి తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిని ప్రారంభిస్తారు. దాదాపు వెయ్యి మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌, జేసీ శ్రీధర్‌, ఆర్డీవో భాస్కరనాయుడు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు లాంఛనప్రాయంగా సచివాలయానికి ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో... జూనలోపు పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తిచేసి, పరిపాలనను అక్కడికి తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవ వేడుక అందరికీ పండుగ లాంటిదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Uma Vs Harish

మంత్రి దేవినేని ఉమా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: హరీష్‌రావు
24-04-2016 20:53:54

హైదరాబాద్: ఏపీ రాజకీయ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఏపీ మంత్రి దేవినేని ఉమా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, రాజోలి బండ, పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లు తరలించుకుపోతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలకు సమగ్ర సర్వే చేపట్టాలని, సమైక్య రాష్ట్రంలో జీవో ఇచ్చింది వాస్తవం కాదా అని ఏపీ మంత్రులను ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలకు 2013లోనే సమగ్ర రిపోర్టు తయారు చేయాలని జీవో నెం. 72 జారీ చేశారని ఆయన తెలిపారు. అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని నిలదీశారు. అప్పటి ప్రాజెక్ట్‌లనే తెలంగాణకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు నిర్మిస్తున్నామని హరీష్‌రావు చెప్పారు.

Solar Airplain

ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ప్రపంచాన్ని చుట్టిన విమానం
24-04-2016 21:44:49

కలాఫోర్నియా : అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అవకాశం సాంకేతికతలోనే ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలో పెట్టింది టెక్నాలజి. ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఒక విమానం ప్రపంచాన్ని చుట్టింది. సుమారు రెండున్నర్ర రోజులపాటు ఈ ఆకాశ వాహనం గగనంలో విహరించి కాలిఫోర్నియాలో లాండ్ అయ్యింది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా.. సోలార్ ఎనర్జీతో ప్రయాణం చేసింది కాబట్టి. ఈ విమానం పేరు సోలార్ ఇంపల్స్-2, దీని రెక్కలకు పొడవాటి సోలార్ ప్లేట్లు అమర్చి ఉంచడం వల్ల నడిచేందుకు కవాల్సిన ఎనర్జీకి ఢోకా ఉండదు. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుని నుంచి వచ్చే కిరణాల ద్వారా తీసుకునే శక్తితో విమానం నిరంతరాయంగా నడుతస్తూనే ఉంటుంది. ఈ విమానం పేరు సోలార్ ఇంపల్స్-2, దీన్ని నడిపిన వ్యక్తి స్విట్జర్లాండ్‌ దేశస్తుడు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతోతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతమవుతాయని పైలెట్ పిక్కర్డ్ అంటున్నాడు.

Chief Justice TS Thakur breaks down in front of PM Modi

An overworked Chief Justice TS Thakur breaks down in front of PM Modi

TNN & Agencies | RELATED VIDEOS
NEW DELHI: Chief Justice of India (CJI) TS Thakur appeared to be under a lot of pressure on Sunday - so much so that he broke down in front of PM Narendra Modi.

Justice Thakur was most vexed about India's overworked judiciary and bemoaned that the common man's faith in the justice system is at an all-time low. He was speaking at the inauguration of a joint conference of chief ministers and chief justices of high courts, that the PM also attended.

(Photo courtesy: ANI)

Cases, the CJI said, are piling up and there aren't enough judges to hear them.

He lamented "inaction" by the Executive in increasing the number of judges to 40,000 from the current 21,000. That, he said is the reason the judiciary is unable to handle the "avalanche" of litigation.

"...And therefore, it is not only in the name of a litigant or people languishing in jails but also in the name of development of the country, its progress that I beseech you to rise to the occasion and realise that it is not enough to criticise. You cannot shift the entire burden on the judiciary," the Chief Justice said, choking up again.

(Photo courtesy: ANI)
Justice Thakur said that since 1987, when the Law Commission had recommended an increase in the number of judges from 10 judges per 10 lakh people to 50 judges per 10 lakh people, "nothing has moved..Then comes inaction by the government as the increase (in the strength of judges) does not take place," he added.

He said following the Law Commission's recommendation, the Supreme Court in 2002 had also supported increasing the strength of the judiciary. A Parliamentary Department Related Standing Committee on Law then headed by Pranab Mukherjee had also recommended taking the judge to people ratio to 50 from 10.

As of today, the judge to people ratio stands at 15 judges to 10 lakh people which is way lower than it is in the US, Australia, the UK and Canada.

"In 1987, the requirement was 40,000 judges. From 1987 till now, we have added 25 crore in terms of population. We have grown into one of the fastest growing economies of the world, we are inviting foreign direct investment into the country, we want people to come and make in India, we want people to come and invest in India," the CJI said.

Efficacy of the judicial system is vitally connected with the Modi government's 'Make in India' and 'Ease of doing business' campaigns, he said. 
(Photo courtesy: ANI)


"Those whom we are inviting are also concerned about the ability of the judicial system in the country to deal with cases and disputes that arise out of such investments," the CJI said.

Wednesday, 13 April 2016

10వేల చదరపు అడుగులు.. 11 గంటలు!

10వేల చదరపు అడుగులు.. 11 గంటలు! 
14-04-2016 01:39:24

  • సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ 
  • గడువుకన్నా 15 రోజుల ముందే పూర్తి 
విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రలో తొట్టతొలి నిర్మాణంగా రికార్డులకెక్కనున్న తాత్కాలిక సచివాలయంలోని సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సీఎం కార్యాలయానికి నిర్మాణ సంస్థలు 11 గంటల్లో శ్లాబ్‌ నిర్మాణాన్ని పూర్తి చేశాయి. రాజధాని ప్రాంతంలో సుమారు 42.19 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా సీఎం కార్యాలయంసహా మరో 5 భవనాలకు శ్లాబ్‌ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించుకున్నారు. కానీ అనుకున్న దానికన్నా ముందుగానే నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ కంపెనీలతో కలిసి సీఆర్డీయే అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి 10 గంటలకు సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టి బుధవారం ఉదయం 9 గంటలకు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. శరవేగంగా శ్లాబ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు షాపూర్జీ అండ్‌ పల్లోంజీ తరఫున తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులందరినీ వినియోగించారు. తాత్కాలిక సచివాలయ సముదాయాల్లో అన్నిటికన్నా ముందుగా నిర్మాణం పూర్తయ్యే భవనం సీఎం కార్యాలయమేనని అధికారులు వెల్లడించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంగణంలోని అన్ని భవనాలు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం శ్లాబ్‌ నిర్మాణం పూర్తయిన సీఎం కార్యాలయంసహా ఇదే ప్రాంగణంలోని మరో 4 భవనాలకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీ ద్వారా శ్లాబ్‌లు వేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో చివరగా పూర్తయ్యే నిర్మాణంగా అసెంబ్లీ భవనం నిలవనుంది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో తక్షణ అవసరం ఉన్న భవనాలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. తదుపరి అసెంబ్లీ సమావేశాలు వర్షాకాలంలో జరగనున్నాయి. అప్పటికి అసెంబ్లీ భవనాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని 3 బ్లాక్‌ల్లోని 6 భవనాల్లో చివరిగా పూర్తయ్యేది అసెంబ్లీ భవనమే. మొత్తం మీద నిర్దేశిత గడువు జూన్‌ 15 నాటికి మొత్తం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి. 
 
అదనపు ఫ్లోర్లకు ఆర్థిక శాఖ ఓకే! 
తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మించనున్న జీ+1 నిర్మాణాలను జీ+3గా పెంచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. రెండు అదనపు ఫ్లోర్ల నిర్మాణం కోసం సీఆర్డీయే నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జీ+1గా ఉన్న తాత్కాలిక సచివాలయాన్ని జీ+3కి పెంచిన అనంతరం ఆయా స్లాబ్‌లను కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు ప్రాథమికంగా పలు సూచనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా మిగిలిన రెండు ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌ను ఒక్కో నెలలో పూర్తి చేయాలని టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలకు సీఆర్డీయే సూచించనున్నట్లు తెలిసింది. 

Tuesday, 12 April 2016

Good news on 3 fronts for Indian economy: Monsoon, inflation, industry

Good news on 3 fronts for Indian economy: Monsoon, inflation, industry

  • IANS, New Delhi
  •  |  
  • Updated: Apr 13, 2016 10:48 IST
The manufacturing sector, however, continues to be under pressure, managing a growth of 0.7% in February. (AFP File Photo)

Indian economy has much to cheer about, going by the bouquet of good news that has come in.
On Tuesday, official data forecast rains during the upcoming monsoon season to be above normal, retail inflation fell to a six-month low and factory output was up after three months of decline.
The Indian Meteorological Department said that after two straight years of drought, India is likely to be showered with above-normal rains in the upcoming monsoon season with a probability of more than 94% precipitation.
Then the Central Statistics Office said India’s factory output for February logged a growth of 2% after three months of decline, even as annual retail inflation fell to 4.83% in March from 5.26% in February.
The annual food inflation for the month also showed a decline to 5.21% from 5.30%. But the manufacturing sector continued to be pressured, barely managing a growth of 0.7% in February, according to data released by the Central Statistics Office on Tuesday.
Data on consumer price index also showed that for rural India, the annual inflation fell to 5.7% from 6.05%, while for the urban dwellers, the price rise in the 12-month period till March was 3.95%, as opposed to 4.30% for the like previous ended February.
In the case of the Index for Industrial Production, the overall growth was mainly led by a 9.6% growth in electricity output, even as mining activity in February -- the latest period for which data is available -- expanded by 5%.
The markets appear to have sensed the positive outcomes. The sensitive index (Sensex) of the BSE was rather flat for the bulk of the day. But as soon as the predictions on monsoon came, it shot up to eventually end with a gain of 0.49%. On Monday, it had gained 1.41%.
Data on industrial production and retail inflation came after the close of trading hours.
India Inc. was elated by the forecast on the upcoming rainy season.
“The prediction would be a great mood changer for industry, as revival of rural demand leads to a turn in investment cycles. This will take the economy to a higher trajectory of around 8% growth,” said Chandrajit Banerjee, director general of the Confederation of Indian Industry (CII).
He said the prospect of above-normal monsoon will help bolster farm productivity, alleviate rural distress, boost rural incomes and consumption demand, augment food supply and keep the inflation under check.
Indian industry also reiterated its call for further easing interest rates.
Industry chamber Assocham expressed the hope that the budget’s commitment towards fiscal consolidation, combined with the Reserve Bank of India reducing the repo rate by 25 basis point earlier this month, would “further help industry in gaining a strong foothold and sustained growth.
“Competitive interest rates are necessary for reviving investor sentiments, which in turn would help put the economy back firmly on growth trajectory. However it is now the responsibility of banks to pass on benefits of rate cuts to the end consumer,” it said in a statement.
“While there is an immense potential to grow for manufacturing, but currently, with the demand scenario not so optimistic, industry is also cautious on any large scale expansion,” said Federation of Indian Chambers of Commerce and Industry president Harshavardhan Neotia in a statement.
Indian Meteorological Department director general Laxman Singh Rathore earlier told reporters that “for the last 31 years, we have had deficient rainfall. But there are better days ahead”.
“The monsoon (rains) is likely to stay between 104% to 110% of the normal and it is likely to have a fair distribution across all the parts of the country,” Rathore said. “There is a possibility of excess monsoon also.”
According to the Met’s prediction, the chances of a normal rainfall during this monsoon season was 30%, 34% for above-normal, and 30% for excess. On the flip side, chances of below-normal rain were just five percent and for deficient rain, nearly one percent.

Monday, 4 April 2016

Why the polls in four states are worth watching

Why the polls in four states are worth watching

  • Sanjoy Narayan
  •  |  
  • Updated: Apr 04, 2016 07:32 IST
In Assam, for the first time in that state’s history, the BJP has a fighting chance of getting its first chief minister. (HT Photo)

From tomorrow elections will take place in four states, West Bengal, Assam, Tamil Nadu and Kerala, and one union territory, Puducherry.
In all, nearly 170 million voters will be electing representatives for 824 assembly seats. Those numbers are big and so is their political significance. Yet, in sharp contrast to the hyped-up media focus during last year’s assembly elections in Delhi first and then Bihar, these have curiously received cursory attention.
In fact, they’ve been overshadowed by other things that have grabbed the headlines — such as the politics over the suicide of a Dalit student in Hyderabad; and charges of sedition against student leaders at another university in Delhi. Why, even Vijay Mallya, once a self-proclaimed ‘King of Good Times’ but now clearly facing rather bad ones, got more press and air-play than what the elections have got.
They deserve plenty more. Here’s why.
In each of the four poll-bound states, there are things that are out of the ordinary this time and that makes them noteworthy.
Let’s begin with West Bengal. For the first time in the history of the state, the Left parties, led by the CPI(M), have struck up an alliance with the Congress. The alliance is said to be informal but both parties are lending active support to each other’s candidates. Anyone who follows West Bengal politics knows how unthinkable that would have been even a few years ago. The Congress and the Left have been arch-enemies in the state and have always been at each other’s throats rather than in each other’s beds. Now that they are bound together against common enemies, the TMC and the BJP, it will, therefore, be interesting to see how their ‘alliance’ works. Or doesn’t.
In Assam, for the first time in that state’s history, the BJP has a fighting chance of getting its first chief minister. In a state where the AGP, a party that was born out of a student agitation, once got India’s youngest chief minister straight out of university, that same party is now playing a minor role to that of its alliance partner, the BJP. That’s no mean feat in a state where the BJP has at best played second (or even third) fiddle. How the BJP fares in Assam will be something that politics junkies should be keen to watch.
How it fares in Kerala should also be of interest. For more than 45 years, no party has ever won consecutive elections in Kerala. It’s always been a Leftist government alternating with a Congress one.
This time that pattern could be disrupted because the BJP has been actively wooing the backward classes, traditionally a vote bank for the Left. If it chips away some of that bank’s votes, it could become a spoiler for the Left, which, if you went by the old pattern, should replace the incumbent Congress-led government.
Could the Congress then make history and get a second term? That would be worth watching.
The same holds true for Tamil Nadu, where since 1989 the pendulum of power has oscillated between the DMK and incumbent chief minister J Jayalalithaa’s AIADMK. This time that pattern could change in Tamil Nadu as well with ‘Amma’, as the chief minister is popularly called, expected to break the jinx.
Such singularities apart, what happens in the four states will matter for all the parties in the fray. Can the BJP, which failed to win Delhi and Bihar, win Assam? Can it gain vote-shares in Kerala and West Bengal? If it does it would boost the street-cred of the party, of course, but also of Prime Minister Narendra Modi and party chief Amit Shah.
Can the Congress, a junior partner in the pact that won Bihar, retain Assam and Kerala? If it does, it could be a shot in the arm for the party’s chief, Sonia Gandhi, and her son Rahul. For the Left, which is all but becoming irrelevant, how it fares in Kerala and West Bengal will be critical. And, for the TMC in Bengal, it would be chief minister Mamata Banerjee’s first assembly election while being in power, which is going to be wholly different from the agitprop campaign that got her there in 2011.
As I said, these state polls are well worth following.
The author is the editor-in-chief of Hindustan Times, and tweets as @sanjoynarayan
Views expressed are personal.