Thursday 26 March 2015

హషింపుర ఊచకోత

24 March 2015
For 10 TV, 8.30 p.m.

హషింపుర ఊచకోత

ఖాన్ యజ్దానీ
సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు


వంద మందిని క్రూరంగా చంపేసి  తప్పించుకోవడానికి భారత న్యాయవ్యవస్థ అవకాశం కల్పిస్తున్నదని హషింపుర ఊచకోత మీద ఢిల్లీ కోర్టు తీర్పు మరోమారు నిరూపించింది.

తగిన సాక్ష్యంలేదని 40 మంది ముస్లింలని చంపేసిన స్పెషల్ పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా వదిలివేసింది.  పోలీసుల మీద పోలీసులు చేసే పరిశోధన బూటకమని ఈ కేసు చెప్పింది.

Justice delayed means justice denied

మనకు సామాజిక న్యాయస్థాలు కావాలి.

విచారణ సాగదీయడంతో సాక్షులు చనిపోతారు, సాక్ష్యాధారాలు శిధిలమైపోతాయి. అంతిమంగా న్యాయం చనిపోతుంది.

న్యాయవ్యవస్థమీద, పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని తుడిచివేసింది.  దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం  ఆవిర్భవించడానికీ, పెరగడానికీ న్యాయస్థానాలూ  దోహదం చేస్తున్నాయి.

Gunda Mallikarjun TGian మఖం మంచిగా లేదని అద్దాన్ని తిట్టినట్లుంది సరైన సాక్ష్యాలు చూపక కోర్టు లను తిడుతున్నారు.

Gunda Mallikarjun TGian మీరు పాత్రికేయ విలువలు పాటించడంలేదు మతం విలువలు ఉన్నాయి.

A.m. Khan Yazdani Danny Gunda Mallikarjun TGian! నిజానికి న్యాయస్థానాలకు, పోలీసులకు మతం విలువలున్నాయి. మీరు ఆ విషయాన్ని దాచాలని చూస్తున్నారు. నేను దాన్ని బయటపెట్టలని చూస్తున్నాను. ఇది కఛ్ఛితంగా పాత్రికేయ విలువే.

Gunda Mallikarjun TGian! పాత్రికేయ విలువల గురించి నాకు  గుర్తు చేయడానికి   మీరు శ్రమ పడాల్సిన పనిలేదు. వృత్తిపరంగా  నేను పాత్రికేయుల శిక్షకుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో అత్యధిక సర్క్యులేషన్ గల టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఆధారంగానే నేను ఆ పోస్ట్ పెట్టాను. అందులో  మీరు మతాన్ని చూడదలిస్తే అది వేరే విషయం. నేను వాస్తవాన్ని చూశాను.  మీకు న్యాయ ప్రక్రియ గురించి బొత్తిగా పరిజ్ఞానం వున్నట్టు లేదు.  న్యాయప్రక్రియను సాగదీసేది బాధితులు కాదు. నిందితులు, పరిశోధనా అధికారులు  న్యాయమూర్తులు.

No comments:

Post a Comment