Tuesday, 31 March 2015

Casabianca Poem

The boy
stood on
the
burning
deck ...


The explosion of L'Orient during the Battle of the Nile
By English painter George Arnald (1763-1841).

The poem 'Casabianca' was written by Mrs. Felicia Dorothea Hemans. It starts out with the well known line, "the boy stood on the burning deck". The story relates to an extraordinary incident of devotion and heroism witnessed during the Battle of the Nile.
It was on the evening of July 28 of 1798 that the English naval squadron under Lord Nelson sailed in. They had caught the French fleet at anchor and unprepared. The French flagship was the L'Orient and it soon found itself flanked by English ships attacking from both sides. A fierce battle was soon raging and the flashes of 2000 guns lit up the ships in the gathering darkness. L'Orient was caught by the English broadsides and was set ablaze.
It was then that the English sailors saw an amazing sight. There on that burning deck they saw a boy standing alone. He was Cassabianca, the 12 year old son of one of the ship's officers. There he stood, alone at his post. He was surrounded by flames and facing the astonished English foe. Soon afterwards the fire reached the powder magazine deep down in the hold. The boy perished when the whole ship erupted in a massive explosion.
The sound of L’Orient blowing up was heard at Rosetta 20 miles away. And the glow of the fireball was seen in Alexandria. It was an enormous explosion of a magnitude rarely seen back in those times. The English sailors stood in awe at what they had just witnessed. For some twenty minutes the guns were silent. The English officers and men were absolutely horrified at the carnage that had taken place. They sent a ship to rescue the survivors from the water. About 70 French sailors were saved.
The account of that boy who stood on that burning deck was told and retold. Eventually it passed on into legend. The story remains a classic example of devotion and faithful service. And the poem continues to serve as a source of inspiration and wonder for many throughout Christendom. That boy who stayed at his post on that burning deck has not been forgotten. And the story of his heroic stand is remembered right up to the present day.


Casabianca

The boy stood on the burning deck
Whence all but he had fled;
The flame that lit the battle's wreck
Shone round him o'er the dead.
Yet beautiful and bright he stood,
As born to rule the storm;
A creature of heroic blood,
A proud, though childlike form.
The flames roll'd on...he would not go
Without his father's word;
That father, faint in death below,
His voice no longer heard.
He call'd aloud..."Say, father, say
If yet my task is done!"
He knew not that the chieftain lay
Unconscious of his son.
"Speak, father!" once again he cried
"If I may yet be gone!"
And but the booming shots replied,
And fast the flames roll'd on.
Upon his brow he felt their breath,
And in his waving hair,
And looked from that lone post of death,
In still yet brave despair;
And shouted but one more aloud,
"My father, must I stay?"
While o'er him fast, through sail and shroud
The wreathing fires made way,
They wrapt the ship in splendour wild,
They caught the flag on high,
And stream'd above the gallant child,
Like banners in the sky.
There came a burst of thunder sound...
The boy-oh! where was he?
Ask of the winds that far around
With fragments strewed the sea.
With mast, and helm, and pennon fair,
That well had borne their part;
But the noblest thing which perished there
Was that young faithful heart.
Author: Mrs. Felicia Dorothea Hemans

Thursday, 26 March 2015

హషింపుర ఊచకోత

24 March 2015
For 10 TV, 8.30 p.m.

హషింపుర ఊచకోత

ఖాన్ యజ్దానీ
సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు


వంద మందిని క్రూరంగా చంపేసి  తప్పించుకోవడానికి భారత న్యాయవ్యవస్థ అవకాశం కల్పిస్తున్నదని హషింపుర ఊచకోత మీద ఢిల్లీ కోర్టు తీర్పు మరోమారు నిరూపించింది.

తగిన సాక్ష్యంలేదని 40 మంది ముస్లింలని చంపేసిన స్పెషల్ పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా వదిలివేసింది.  పోలీసుల మీద పోలీసులు చేసే పరిశోధన బూటకమని ఈ కేసు చెప్పింది.

Justice delayed means justice denied

మనకు సామాజిక న్యాయస్థాలు కావాలి.

విచారణ సాగదీయడంతో సాక్షులు చనిపోతారు, సాక్ష్యాధారాలు శిధిలమైపోతాయి. అంతిమంగా న్యాయం చనిపోతుంది.

న్యాయవ్యవస్థమీద, పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని తుడిచివేసింది.  దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం  ఆవిర్భవించడానికీ, పెరగడానికీ న్యాయస్థానాలూ  దోహదం చేస్తున్నాయి.

Gunda Mallikarjun TGian మఖం మంచిగా లేదని అద్దాన్ని తిట్టినట్లుంది సరైన సాక్ష్యాలు చూపక కోర్టు లను తిడుతున్నారు.

Gunda Mallikarjun TGian మీరు పాత్రికేయ విలువలు పాటించడంలేదు మతం విలువలు ఉన్నాయి.

A.m. Khan Yazdani Danny Gunda Mallikarjun TGian! నిజానికి న్యాయస్థానాలకు, పోలీసులకు మతం విలువలున్నాయి. మీరు ఆ విషయాన్ని దాచాలని చూస్తున్నారు. నేను దాన్ని బయటపెట్టలని చూస్తున్నాను. ఇది కఛ్ఛితంగా పాత్రికేయ విలువే.

Gunda Mallikarjun TGian! పాత్రికేయ విలువల గురించి నాకు  గుర్తు చేయడానికి   మీరు శ్రమ పడాల్సిన పనిలేదు. వృత్తిపరంగా  నేను పాత్రికేయుల శిక్షకుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో అత్యధిక సర్క్యులేషన్ గల టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఆధారంగానే నేను ఆ పోస్ట్ పెట్టాను. అందులో  మీరు మతాన్ని చూడదలిస్తే అది వేరే విషయం. నేను వాస్తవాన్ని చూశాను.  మీకు న్యాయ ప్రక్రియ గురించి బొత్తిగా పరిజ్ఞానం వున్నట్టు లేదు.  న్యాయప్రక్రియను సాగదీసేది బాధితులు కాదు. నిందితులు, పరిశోధనా అధికారులు  న్యాయమూర్తులు.

ఐటీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ కొట్టివేత..

‘నెట్టింట’ వీడిన సంకెళ్లు (25-Mar-2015)

ఐటీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ కొట్టివేత.. అది రాజ్యాంగ విరుద్ధం.. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరం
ఆ నిబంధనల్లో స్పష్టత లేదు.. జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం సంచలన తీర్పు
  ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కొట్టివేత
 జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ నారీమన్‌
ధర్మాసనం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, మార్చి 24: షహీన్‌, రీనూ... మహారాష్ట్రలోని ఠాణె జిల్లా యువతులు. బాల్‌ ఠాక్రే మృతికి సంతాపంగా శివసేన ముంబై బంద్‌కు పిలుపు ఇవ్వడాన్ని ఫేస్‌బుక్‌లో ఒకరు తప్పుబట్టారు. మరొకరు ఈ కామెం ట్‌కు ‘లైక్‌’ కొట్టారు. అంతే... పోలీసులు వీరిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇదంతా ‘సైబర్‌ లా’గా పేరు పొందిన ‘ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 66ఏ ఇచ్చిన అధికారం! ఇది అప్పట్లో దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఈ సమాచార యుగంలో, సమాచార మాధ్యమాలద్వారా భావ ప్రకటన నేరమా? అని జనమంతా ఘోషించారు. ఇక మమతా బెనర్జీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌చేసిన ప్రొఫెసర్‌, యూపీ మంత్రి ఆజంఖాన్‌పై కామెంట్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థి, ఐఏఎస్‌ దుర్గాశక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ను ఫేస్‌బుక్‌లో తప్పుపట్టిన రచయిత్రి... ఇలా ‘66ఏ’ సెక్షన్‌ బాధితులెందరో! ఇప్పుడీ అహేతుక, క్రూర సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం చాపచుట్టి పక్కనపెట్టింది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ల ధర్మాసనం మంగళవారం ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌వంటి మాధ్యమాలను వాడే కోట్లాది పౌరులపై వేలాడుతున్న ‘66ఏ’ కత్తిని పక్కన పడేసింది. షహీన్‌, రీనాల తరఫున 2012లో న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్‌ తొలుత ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) వేశారు. తర్వాత మరికొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు సుప్రీం కోర్టు గొడుగు పట్టింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ నారీమన్‌ తీర్పు వినిపిం చారు. వెబ్‌సైట్లలో ‘తీవ్ర ప్రమాదకర వ్యా ఖ్యలు’ చేసినవారిపై కేసులు పెట్టవచ్చునని ఈ చట్టం చెబుతోంది. అయితే... అవి తీవ్ర ప్రమాదకరం/అభ్యంతరకరం/దురుద్దేశపూరితం అని నిర్ణయించేదెవరన్నదే అసలు ప్రశ్న! ఠాణాలో పోలీసులు ముందే ‘తీర్పు’ ఇచ్చేసి, కేసు పెట్టేస్తారా? అన్నదే ప్రధాన అభ్యంతరం! తీర్పులో సుప్రీంకూడా ఇవే ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘రెచ్చగొట్టే, ఇబ్బందిపెట్టే, తీవ్ర ప్రమాదకరమైన... అంటూ ఇందులో పలు పదబంధాలున్నా యి. వీటిలో స్పష్టత లేదు. నేర స్వరూపం తెలుసుకోవడం పోలీసులకుగానీ, అది చేసినవారికీ కష్టం’’ అని స్పష్టం చేసింది. ఒక వ్యాఖ్య ప్రమాదకరమా? అత్యంత ప్రమాదకరమా? అనేదానిపై బ్రిటన్‌ కోర్టుల తీర్పులనూ ఉటంకించింది. ‘‘న్యాయశాస్త్ర శిక్షణ పొందినవారు మాత్రమే దీనిపై నిర్ధారణకు రాగలరు. చట్టాన్ని అమలు చేసేవారికి (పోలీసులు) ఇదెలా సాధ్యం? ఒకరికి ప్రమాదకరం (అఫెన్సివ్‌) అనిపించింది, మరొకరికి కాకపోవచ్చు’’ అని తెలిపింది. ఇంట ర్నెట్‌లో వ్యాఖ్యలను ‘శాంతి భద్రతల’తో ముడిపెట్టడం కుదరదని తెలిపింది. పరువునష్టానికి పాల్పడ్డారనిగానీ, ‘నేరానికి పాల్పడేలా ప్రేరేపించారు’ అనేందుకు గానీ అవసరమైన అంశాలేవీ సెక్షన్‌ 66ఏలో లేవని పేర్కొంది. ‘‘లిఖితపూర్వక వ్యాఖ్యలు ఒక దృక్కోణంతో వ్యక్తంచేసే అభిప్రాయాలు మాత్రమే. ఇబ్బంది పెట్ట డం, ప్రమాదకారిగా వ్యవహరించడం వంటివి కొన్ని సందర్భాల్లో శిక్షా స్మృతికింద నేరాలు కావచ్చు. కానీ.... ఆ వ్యాఖ్యలు మాత్రం నేరం కాదు. అందువల్ల... ‘నేరానికి ఉసి గొల్పడం’తో 66ఏ సెక్షన్‌కు సంబంధమే లేదు. పరువు నష్టానికీ సంబంధం లేదు’’ అని కోర్టు తెలిపింది. వెరసి... 66ఏ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎక్కువంది. అయితే... ఇలా కాకుండా చర్యలు తీసుకుంటామన్న ఎన్డీయే సర్కారు హామీతో సంతృప్తి చెందలేదు. ‘‘రాబోయే ప్రభుత్వం తరఫున మీరెలా పూచీ పడతార’’ని ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ తన తీర్పును వెల్లడించింది.
 

66(ఏ) ఏం చెప్తోంది..?
‘‘ఏ వ్యక్తి అయినా కంప్యూటర్‌ ద్వారా లేదా సమాచార పరికరం ద్వారా తీవ్ర ప్రమాదకర (గ్రాస్లీ అఫెన్సివ్‌) లేదా భయపెట్టే వ్యాఖ్యలు చేస్తే... జరిమానా, మూడేళ్ల జైలు శిక్షకు అర్హులు.’’
సుప్రీం విచారణ సాగిందిలా....
 27 అక్టోబర్‌ 2009: ఐటీ చట్టం-2000కు సవరణతో యూపీఏ సర్కారు సెక్షన్‌ 66(ఏ)ను ప్రవేశపెట్టింది.
 19 నవంబర్‌ 2012: బాల్‌ఠాక్రే మృతికి నిరసనగా బంద్‌ ను ఓ బాలిక ఫేస్‌బుక్‌లో ప్రశ్నిస్తే, మరో బాలిక మద్దతు (లైక్‌) తెలిపింది. దీంతో షాహిన్‌, రినూ శ్రీనివాసన్‌ అనే బాలికలను పోలీసులు అరెస్టు చేశారు.
29 నవంబర్‌ 2012: సెక్షన్‌ 66(ఏ)ను ప్రశ్నిస్తూ శ్రేయా సింఘాల్‌ అనే న్యాయ విద్యార్థి సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
16 మే 2013: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొస్తే అరెస్టుకు ఐజీ లేదా డీసీపీ వంటి సీనియర్‌ అధికారి అనుమతి ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది.
18 మార్చి 2015: ఎస్పీ నేత అజం ఖాన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలతో ఒక విద్యార్థిని యూపీలో అరెస్టు చేశారు.
 20 మార్చి 2015: అరెస్టుకు కారణాలు తెలపాలని సుప్రీం ఆదేశించింది.
24 మార్చి 2015: ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఏ)ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
ఎందరో బాధితులు
 తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతాబెనర్జీపై వ్యంగ్య చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు 2012లో జాదవ్‌పూర్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ను అరెస్టు చేశారు.
పార్లమెంటు, రాజ్యాంగం సమర్థంగా పని చేయడం లేదంటూ అసీమ్‌ త్రివేదీ కార్టూన్లు వేయడంతో... రాజద్రోహం నేరంపై 2012లో ఆయన్ను అరెస్టు చేశారు.
కశ్మీర్‌లోని కిస్త్వార్‌ జిల్లా యువకులు ముగ్గురు దైవదూషణకు పాల్పడుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టారంటూ 2012లో అరెస్టు చేసి, 40రోజులపాటు జైలుకు పంపారు.
యూపీలోని రాంపూర్‌లో మసీదు వద్ద ఒక గోడ కూల్చివేతకు ఆదేశించిన ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీంతో రాంపూర్‌ పట్టణం సమాజ్‌వాదీ పార్టీనేత ఆజంఖాన్‌ నియంత్రణలో ఉన్నందునే నాగ్‌పాల్‌ను సస్పెండ్‌ చేశారని కన్వాల్‌ భారతి ఫేస్‌బుక్‌లో విమర్శించగా 2013ఆగస్టులో అరెస్టు చేశారు.
 ప్రధానిగా మోదీ ఎన్నికైతే దేశంలో మారణహోమం ప్రారంభమవుతుందని దేవు చోదంకర్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో నిరుడు అరెస్టయ్యాడు.
మోదీ ముఖంపై బూటుతో కొట్టినట్లు కనిపించే ఫొటోలను, అసంబద్ధ వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు రాజేశ్‌ అనే సీపీఎం కార్యకర్తను అరెస్టు చేశారు.
కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీని ‘అవినీతి పరుడ’ంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్య చేసినందుకు పుదుచ్చేరి పోలీసులు 2012లో రవి శ్రీనివాసన్‌ను అరెస్టు చేశారు.
  మా వైఖరి భిన్నం: ఎన్డీయే
న్యూఢిల్లీ, మార్చి 24: ఐటీ చట్టంలోని సెక్షన్‌ ‘66ఏ’పై యూపీఏతో పోలిస్తే ఎన్డీయే వైఖరి భిన్నమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పుపై సమాచార, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తమకు నచ్చని అసమ్మతి, వ్యంగ్యం తదితర నిరసన రూపాలపై యూపీఏ ఉక్కుపాదం మోపిందన్నారు. దీనికి భిన్నంగా వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నట్టు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశామన్నారు. లోకహిత రీతిలో ఇంటర్‌నెట్‌ వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందని, సదరు స్వేచ్ఛ రాజ్యాంగ నిబంధన 19(2)లోని అంశాలకు లోబడేలా నియంత్రణను అమలు చేస్తుందని తెలిపారు. ఈ వైఖరి ప్రకారమే రాజకీయ చర్చ, నిజాయతీగల అసమ్మతి, ఆరోగ్యకర హాస్యం-రాజకీయ వ్యంగ్యం వంటివాటిని శిక్షార్హ నిబంధనల దృష్టితో నిర్వచించరాదని స్పష్టం చేశామన్నారు. ఇక జేడీయూ, శివసేన మినహా అన్ని పార్టీలూ సుప్రీం తీర్పుతో ఏకీభవించాయి. తమ హయాంలో ఈ చట్టానికి చేర్చిన సవరణ సవ్యంగా రూపొందకపోవడమేగాక దుర్వినియోగమైందని 2008లో దీన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ నేత, నాటి కేంద్రమంత్రి పి.చిదంబరంతోపాటు మరో నాయకుడు మనీష్‌ తివారీ అంగీకరించారు. ఓ ‘మంచి’ చట్టాన్ని కొట్టివేయడం సరైన తీర్పు కాదని జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ అభిప్రాయపడ్డారు.

Wednesday, 25 March 2015

కారుకు ముకుతాడు

కారుకు ముకుతాడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితం.. దేవీప్రసాద్‌ ఓటమి
టీడీపీ-బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఘనవిజయం
‘హైదరాబాద్‌’ పట్టభద్రుల సీట్లో 13 వేల ఓట్ల మెజారిటీ
తొలి ప్రాధాన్యంతోనే ఖరారు.. కాంగ్రెస్‌కు మూడో స్థానం
నల్లగొండ సీట్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీ
అన్ని పార్టీలూ కుమ్మక్కై నన్ను ఓడించాయి
పార్టీ బలిపశువు చేసిందనటం సరికాదుఫ దేవీప్రసాద్‌ వ్యాఖ్య
హైదరాబాద్‌ సిటీ, నల్లగొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆరు జిల్లాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినా, దాదాపుగా మంత్రులందరినీ మోహరించినా, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినా... ‘పట్టభద్రులు’ పట్టించుకోలేదు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కారు’ను పూర్తిగా బోల్తా కొట్టించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాదరావు ఓడిపోయారు. బీజేపీ-టీడీపీ అభ్యర్థి రామచంద్రరావు 53,881 సాధించి... టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 13,318 ఓట్ల తేడాతో తొలి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. ఇక... నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గంలోనూ ‘కారు’ ఎగుడు దిగుడు దారిలో పడుతూ, లేస్తూ సాగుతోంది. విజయం తీరం చేరుతుందా... లేక మధ్యలోనే ఆగుతుందా అనే ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.
తొలి పోరులో తడబాటు...
తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ తడబడింది. ‘తెలంగాణలో టీడీపీ ఉనికే లేదు. బీజేపీకి బలం లేదు’ అని చెప్పుకొంటున్నప్పటికీ... హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి నియోజకవర్గంలో ఆ కూటమి అభ్యర్థి రామచంద్ర రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడిన, టీఎన్‌జీవో నేతగా, టీఆర్‌ఎస్‌ అండగా, బలమైన అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవీప్రసాదరావు ఓడిపోయారు. ఇక... ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో, ఇతర చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ప్రచారం చేశారు. అయినా, టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు. ఇక... రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఇదో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి చేదు ఫలితం రావడాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
రౌండు రౌండుకూ...
ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలి రౌండ్‌లోనే రామచంద్రరావుకు 2891 ఓట్ల మెజారిటీ లభించింది. ఆ తర్వాత... రౌండు రౌండుకూ మెజారిటీ పెరుగుతూ పోయింది. మొత్తం నాలుగు రౌండ్లు ముగిసే సరికి రామచంద్రరావుకు 53,881 ఓట్లు పడ్డాయి. దేవీప్రసాద్‌కు 40,653 లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రవికుమార్‌కు మొత్తంగా 2856 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవి బీజేపీ-టీడీపీకి తొలి రౌండ్‌లో వచ్చిన మెజారిటీకంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 1,11,739 ఓట్లు పోల్‌ అయ్యాయి. 8433 ఓట్లు చెల్లలేదు. 521 ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. వెరసి... 1,02,785 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇందులో సగానికిపైగా తొలి ప్రాధాన్య ఓట్లు రామచంద్రరావుకు దక్కడంతో... రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన అవసరం లేకపోయింది.
ఓట్ల లెక్క ఇది...
మొత్తం పోలైన ఓట్లు 1,11,739
చెల్లని ఓట్లు 8433
నోటా 521
ఎన్‌. రామచంద్రారావు
(బీజేపీ-టీడీపీ) 53,881
దేవీప్రసాద్‌ (టీఆర్‌ఎస్‌) 40,563
ఏ. రవికుమార్‌ (కాంగ్రెస్‌) 2,856
రాకొండ సుభాష్‌రెడ్డి (స్వతంత్ర) 1831
నల్లగొండలో హోరాహోరీ
- ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
-నాలుగో రౌండు ముగిసేసరికి
- 2860 ఓట్ల మెజారిటీ
నల్లగొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ‘నెమ్మది’గా సాగుతున్న ఈ లెక్కింపు బీజేపీ-టీడీపీలో ఉత్కంఠ రేపుతుండగా... టీఆర్‌ఎస్‌కు టెన్షన్‌ పుట్టిస్తోంది. బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలైంది. సాయంత్రం దాకా బ్యాలెట్లను కట్టలు కట్టడానికే సరిపోయింది. రాత్రి 9.20 గంటలకు మొదటి రౌండ్‌ ఫలితం వెలువడింది. తొలి రౌండులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి... బీజేపీ-టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుపై 1109 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. రాత్రి 11 గంటల సమయంలో రెండో రౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెజారిటీ తగ్గిపోయింది. మొత్తంగా 1657 ఆధిక్యం లభించింది. అర్ధరాత్రి సమయంలో మూడో రౌండు కూడా ముగిసింది. ఈ రౌండులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 294 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. మూడు రౌండ్లలో కలిసి టీఆర్‌ఎస్‌కు 1951 ఓట్ల మెజారిటీ లభించింది. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 909 ఓట్ల ఆధిక్యం లభించింది. వెరసి... నాలుగు రౌండ్లు ముగిసే సరికి రాజేశ్వర రెడ్డి 2860 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,81,138 లక్షల ఓట్లు ఉండగా... 1.53 లక్షల ఓట్లు పోల్‌ అయ్యాయి. నోటా, చెల్లని ఓట్లను మినహాయించగా మిగిలే ఓట్లలో కనీసం సగం తొలి ప్రాధాన్య ఓట్లు లభిస్తే సరేసరి! లేకపోతే... రెండో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించి విజేతను ప్రకటిస్తారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే... టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లలో ఆధిక్యం సాధించినప్పటికీ, సగానికిపైగా ఓట్లు తెచ్చుకోవడం కష్టమేనని చెబుతున్నారు. రెండో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించాల్సి వస్తే మాత్రం గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఏ విధంగా చూసినా గురువారం మధ్యాహ్నానికిగానీ తుది ఫలితం వెలువడే అవకాశం లేదని చెప్పవచ్చు.
ఇదేమి నత్తనడక...
నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో శ్రుతిమించిన జాప్యంపై అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేయలేదంటూ పెదవి విరిచారు. బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా... తొలి రౌండు ఫలితం వచ్చేసరికి రాత్రి 9.20 గంటలు అయ్యింది. ఈ సమయానికి హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి నియోజకవర్గ తుది ఫలితం కూడా వచ్చేసింది. నల్లగొండలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక్కో రౌండులో 500 చొప్పున బ్యాలెట్లు కేటాయించారు. పోలైన ఓట్లు అధికంగా ఉన్నందున కనీసం 28 టేబుళ్లు ఏర్పాటు చేయాల్సిందని, ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పన కేటాయిస్తే త్వరగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేది. ఇక... సిబ్బంది కేటాయింపులోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదు. ఉదయం విధుల్లో చేరిన సిబ్బంది మూడు రౌండ్ల కౌంటింగ్‌ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని మొదట ప్రకటించారు. అయితే... మొదటి రౌండ్‌ పూర్తి కాగానే వీరికి విరామం ఇచ్చారు. ఆ తర్వాత రెండో విడత సిబ్బంది వచ్చి లెక్కింపు ప్రారంభించే సరికి 45 నిమిషాలు గడిచిపోయాయి. ఓట్ల లెక్కింపు సరళి చూస్తే... గురువారం మధ్యాహ్నం దాకా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపించడంలేదు. రెండో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కించాల్సి వస్తే మరింత జాప్యం తప్పదు. ఇక... ఒక్కో రౌండ్‌లో సగటున 10 శాతం వరకు చెల్లని ఓట్లు వస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యం...
1వ రౌండు 1109
2వ రౌండు 488
3వ రౌండు 294
4వ రౌండు 909
మిగిలిన రౌండ్లు 12
తొలి నాలుగు రౌండ్లలో లెక్కించిన ఓట్లు: 40వేలు, టీఆర్‌ఎస్‌: 14,754,
బీజేపీ: 11,894
లెఫ్ట్‌: 3,772
కాంగ్రెస్‌: 3,579
నోటా: 1,743
చెల్లని ఓట్లు: 3,667
అన్ని పార్టీలు కలిసి ఓడించాయి
పార్టీ బలిపశువు చేసిందనటం సరికాదు
రామచంద్రరావుకు శుభాకాంక్షలు
దేవీ ప్రసాద్‌ ప్రకటన
తనను ఓడించడానికి అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయని దేవీ ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందనడానికి ఆ పార్టీకి వచ్చి వెయ్యికంటే తక్కువ ఓట్లే తార్కాణమని చెప్పారు. తన ప్రత్యర్థులు కుమ్మక్కయ్యారని చెప్పాడానికి ఇదే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు కుయుక్తులు పన్నాయని ఆరోపించారు. పార్టీ తనను బలిపశువును చేసిందనడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. రామచంద్రరావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి శాసనసభకు పోటీ చేసి ఓడిపోవడం కూడా ఆయన ఓటర్ల వద్దకు వెళ్లేందుకు మంచి అవకాశం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన రామచంద్రరావుకు దేవీ ప్రసాద్‌ అభినందనలు తెలిపారు. తనకు ఓటేసిన 40,000 మంది పైగా పట్టభద్రులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వం ఖరారుకు ఆలస్యం కావడం వల్ల కూడా తన ప్రత్యర్థికి లాభించిందని చెప్పారు. ఓటమిపై విశ్లేషణ చేస్తామని దేవీ ప్రసాదరావు తెలిపారు.

హషీంపురా మారణకాండకు కారకులెవరు ?

హషీంపురా మారణకాండకు కారకులెవరు ?

17:03 - March 25, 2015
బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తాయి..శవాలు కాల్వల్లో తేలుతాయి..బరిసెలు రక్త తర్పణాన్ని కోరుతాయి..కత్తులు సున్నిత దేహాలపై నాట్యం చేస్తాయి..అమాయకులను చీల్చి చెండాడుతాయి.వెంటాడి, వేటాడి బలి తీసుకుంటాయి..కానీ, చివరికి అక్కడ బాధితులు మాత్రమే ఉంటారు. తప్ప హంతకులుండరు.. ఎవరికీ శిక్షలు పడవు.. ఏ శక్తులు వారికి అండగా నిలుస్తున్నాయి ? ఏ ధర్మ శాస్త్రాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి ? ఈ దేశంలో మైనారిటీలపై, దళితులపై నిత్యం జరుగుతున్న ఎన్నో దాడులు ఏ పరిస్థితిలో ముగుస్తున్నాయి ? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ సమాధానాలు మాత్రం లేవు. కన్నీళ్లున్నాయి. సాంత్వన లేదు. హతులున్నారు. హంతకులు లేరు. కర్మభూమిలో దళితులు, మైనారిటీలపై అనాదిగా జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు.
ఢిల్లీ కీలక తీర్పు..
హషీంపుర మారణకాండపై ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 16మంది నిందితులు నిర్దోషులని తీర్పిచ్చింది. 1987లో జరిగిన ఈ ఘటనలో సరైన ఆధారాలు లేవని చెప్పింది. అసలీ ఘటనలో ఏం జరిగింది ? రెండున్నర దశాబ్దాల క్రితం జరిగిన మీరట్ ఊచకోత వివరాలేంటి ? ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ని లెక్కచేయలేదు. నిందితుల సర్వీసు రికార్డులో ఈ ప్రస్తావన లేదు. ప్రభుత్వాలు మారాయి. ఉద్యోగులు రిటైర్డ్ కూడా అవుతున్నారు. కానీ, ఏ ఫలితం లేదు. నరికిన కత్తులేమవవుతున్నాయి? గుండెల్లో దించిన బరిసెలెటుపోతున్నాయి ? బుల్లెట్టును పేల్చిన చేతులు ఎక్కడ పాపాన్ని కడుక్కుంటున్నాయి ? ఒక్క మీరట్ ఘటన మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలు అనేకం జరిగాయి. రక్తం చిందింది. కానీ, కత్తికి మరకలు అంటలేదు. మారణకాండ జరిగింది కానీ, హంతకులు మాత్రం లేరు. ఒక చుండూరు, ఒక లక్షింపేట, బీహార్ లో లక్ష్మణ్ పూర్ బాతె, బఠానీ టోలా కేసు ఇలా నిత్యం దళితుల, మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రక్త తర్పణం చేస్తూనే ఉన్నాయి. కానీ, ఆధారాలు లేని సందర్భాలే ఎక్కువ.
చంపిన వాడికి శిక్షలు పడవా ?
ఓ పక్క విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలిన బాధితులు దీనంగా కనిపిస్తున్నారు. కానీ, మారణకాండకు కారణమైన నిందితుల ఆధారాలు మాత్రం ప్రభుత్వాలు కోర్టుముందుంచలేకపోతున్నాయి ఈ దేశంలో దళితులను, మైనార్టీలను చంపిన వాడికి శిక్షలు పడవా..? స్వతంత్ర భారతంలో నిత్యం దళితులపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అవమానాలెన్నో. అమానవీయంగా, అన్యాయంగా ఎందరినో ఈ దురహంకారం బలిగొంటోంది. ఏళ్లకేళ్లు న్యాయం జరగక అభాగ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపడంలో సర్కార్లు విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా మీరట్ కేసులో సాక్ష్యాలు లేవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి పెద్ద ఉదాహరణ. 

Tuesday, 24 March 2015

A perfect case of miscarriage of justice

Hashimpura massacre: A perfect case of miscarriage of justice, legal expert says




http://timesofindia.indiatimes.com/india/Hashimpura-massacre-A-perfect-case-of-miscarriage-of-justice-legal-expert-says/articleshow/46649022.cms?

Hashimpura massacre: A perfect case of miscarriage of justice, legal expert says
Delhi court acquits 16 UP police personnel accused in Hashimpura massacre.
NEW DELHI: Twenty eight years after the Hashimpura massacre in which over 40 Muslims were murdered in cold blood allegedly by Provincial Armed Constabulary (PAC) personnel,the verdict acquitting all the 16 accused for want of evidence was termed a "mockery of justice" by legal experts.

READ ALSO: For lack of evidence, all 16 accused walk free
The massacre had occurred on May 22, 1987 during riots in Meerut city and the victims were picked up from the Hashimpura mohalla of the city allegedly by the police personnel of 41st company of the PAC during a search operation. Legal luminaries say this case speaks volumes about the faults with our judicial system as not only the case took this long to reach its conclusion, the fact that no one was held accountable for the killings also raises questions on the credibility of the police force when it investigates cases against its own men.

READ ALSO: Hashimpura massacre — rifles given to PAC 

The case was transferred to Delhi in 2002 after a Supreme Court order. In the verdict pronounced on Saturday, the court did not dispute the occurrence of killings and even referred the matter to Delhi Legal Services Authority for rehabilitation of survivors. But the court, while acquitting 16 PAC men, said there was lack of evidence regarding identity of the accused. Lawyers say the identity of accused would obviously been have difficult as many survivors—who were yearning for justice and were crucial eyewitnesses in the case, passed away during the prolonged trial.



"This case is a glaring example of how delays result in miscarriadge of justice. 28 years after the incident, witnesses either die or their memories fade away. It cannot be disputed that a large number of people lost their lives in this barbaric homicidal incident and yet not a single person has been found guilty. This is mockery of justice," noted criminal lawyer Majeed Memon said.

Counsel for the survivors and family members of victims, senior advocate Rebecca John said this case was a classic example of justice delayed being justice denied. "The victims are devastated by the verdict. Even after 28 years of the brutal killings, if we are unable to fix the accountability of this gruesome crime on anyone, we should hang our heads in shame. Many crucial witnesses died or could not be traced, Investigating officers died and important medical evidence got destroyed during the prolonged trial. This is a slap on the face of speedy justice in our country," John said.


Relatives of a 1987 Hashimpura massacre victim. (TOI photo)

She added that the prosecuting agency is to be blamed for lack of evidence on which ground the court acquitted all the accused. "This is an act of dereliction of duty on the part of Uttar Pradesh police, the probe agency, as the case was against its own men. For fifteen years, when the case was being tried in a court in Uttar Pradesh, the case did not even move a step ahead," John said. Observers say state, governments, PAC, accused and even courts to a certain extent—for failing to monitor a speedy trial in the case, are responsible for the unusual delay in the case. The inquiry for this incident which was conducted by Crime Branch-CID took seven long years for completion and the inquiry report was finally submitted in 1994.


Relatives of 1987 Hashimpura massacre victims hold photos of those killed. (TOI photo)

In 1996, the chargesheet was finally filed before a Chief Judicial Magistrate (CJM), Ghaziabad in 1996 by Crime Branch of CID. Even after being chargesheeted, summoned several times and even after issuance of warrants against them, till 2002 none of the accused appeared in the court. The case was transferred to Delhi in September 2002 by the order of Supreme Court following a petition by the families of the massacre victims and survivors. The Uttar Pradesh government then took four long years to appoint a government advocate in the case. In July 2006, after the appointment of a public prosecutor, a sessions court framed charges framed charges of murder, attempt to murder, criminal conspiracy, abduction, unlawful confinement, assault, tampering with evidence against all the accused.

Hashimpura massacre

Hashimpura massacre case: For lack of evidence, all 16 accused walk free

Sana Shakil, TNN | Mar 22, 2015, 02.15AM IST

http://timesofindia.indiatimes.com/india/Hashimpura-massacre-case-For-lack-of-evidence-all-16-accused-walk-free/articleshow/46649048.cms

Hashimpura-victims
Relatives of 1987 Hashimpura massacre victim. (TOI photo)
NEW DELHI: All sixteen Uttar Pradesh cops who were accused of the charges of killing over 40 Muslims in Meerut city of Uttar Pradesh were on Saturday acquitted in the 28-year-old Hashimpura massacre case by a trial court for want of evidence. Giving benefit of doubt to the accused in the sensational 1987 case, the court said there was lack of evidence especially regarding identity of the accused. The detailed judgment of the court was not made available but sources say the judge, in his order, has said that there were no doubts that the incident had occurred but there were many doubts if the accused were the actual culprits.

READ ALSO: 'A perfect case of miscarriage of justice'
Hashimpura verdict opens old wounds 

'Cops wore helmets, couldn't identify them' 
Fourteen of the sixteen accused who were present in court expressed relief over the court's ruling. However, survivors and relatives of the victims who had come to the court said they were hugely disappointed with the verdict and would file an appeal against it. "I give them benefit of doubt for want of evidence especially regarding their identity," Additional Sessions Judge Sanjay Jindal said. The court also referred the case to the Delhi State Legal Services Authority for rehabilitation of survivors. All the 16 accused, who were out on bail, were Provincial Armed Constabulary (PAC) personnel at the time of the incident.

READ ALSO: Hashimpura massacre — rifles given to PAC 

Those acquitted are Suresh Chand Sharma, Niranjan Lal, Kamal Singh, Budhi Singh, Basant Ballab, Kunwar Pal Singh, Budha Singh, Rambir Singh, Leela Dhar, Hambir Singh, Mokam Singh, Shami Ullaha, Sarwan Kumar, Jaipal Singh, Mahesh Prasad and Ram Dhayan. Except Mahesh Prasad and Kunwar Pal Singh, all were present in court for the hearing. According to the prosecution, 19 Provincial Armed Constabulary (PAC) personnel had come to village Hashimpura on May 22, 1987, and picked up about 50 Muslims as a congregation of 500 had gathered outside a mosque there.

Hashimpura massacre

From Wikipedia, the free encyclopedia
Hashimpura massacre took place on 22 May 1987, during the Hindu-Muslim riots in Meerut city in Uttar Pradesh state, India, when 19 personnel of the Provincial Armed Constabulary (PAC) allegedly rounded up 42 Muslim youth from the Hashimpura mohalla (locality) of the city, took them in truck to the outskirts, near Murad Nagar, in Ghaziabad district, where they were shot and their bodies were dumped in water canals. A few days later dead bodies were found floating in the canals. In May 2000, 16 of the 19 accused surrendered, and were later released on bail, while 3 were already dead. The trial of the case was transferred by the Supreme Court of India in 2002 from Ghaziabad to aSessions Court at the Tis Hazari complex in Delhi,[1][2] where it is the oldest pending case.[3]

A Delhi court on Saturday acquitted sixteen Uttar Pradesh police personnel accused in 1987 Hashimpura massacre in which over 40 Muslim were killed.Additional Sessions Judge Sanjay Jindal acquitted sixteen Provincial Armed Constabulary (PAC) for the charges of murder under the IPC.
On 24 May 2007, twenty years after the incident, two survivors and members of 36 victim families visited Lucknow and filed 615 applications under The Right to Information Act 2005 (RTI), at the office of Director General of Police seeking information about the case.[4] The inquiry revealed in September that all accused remained in service, and none had any mention of the incident in their Annual Confidential Report (ACR)s.[5] Five men who were shot and survived, later became witness for the prosecution case in 2007. These include Muzib-ur-Rehman, Mohamad Usman, Zulfiqar Nasir, and Naeem Arif.[6]

The incident[edit]

“We were sorted out on the basis of our strength and physique, while elders and children were picked up and set free. The youth were grouped together and put in a yellow PAC truck. ”.."was pulled out of the truck, shot at twice and thrown into the Ganga stream”.
- Mohamad Usman, prosecution witness and survivor, 2007[7]
After communal riots had taken over Meerut in April 1987, in a communally charged atmosphere ; PAC was called in, but was withdrawn as the riots subsided. However violence erupted again around 19 May, when 10 Hindus were killed as arson escalated, thus Army was called out to stage a flag march. Seven companies of CRPF has reached the city during the day, while 30 companies of PAC were being rushed in and indefinite curfew was declared.[8] In the following day, mobs burned down Gulmarg cinema hall, and as the death toll rose to 22 and 75 injured, shoot-at-sight orders were issued on 20 May 1987.
On the night of 22 May 1987, 19 PAC personnel, under platoon commander Surinder Pal Singh, rounded up Muslims in the Hashimpur mohalla in Meerut, the old and the children were later separated and let go. Then they allegedly took about 40–45 of them, mostly daily wage labourers and weavers, in a truck to the Upper Ganga canal in Murad NagarGhaziabad district, instead of taking them to the police station. Here some of them were shot, one by one, and thrown into the canal. A bullet also injured one of the PAC constables. After some were killed, the headlights of passing vehicles made PAC personnel flee the spot with those alive. Four of those shot escaped, either by pretending dead and then swimming away, one of them filed a first information report (FIR) at the Murad Nagar Police Station.[4][7][9]
The remaining men were next taken in the truck to the Hindon River Canal near Makanpur village in Ghaziabad, shot and their bodies thrown into the canal. Here again, two of the persons who were shot at, survived and lodged an FIR at the Link Road Police Station.[4][7][9][10]

Aftermath[edit]

As the news of the incident spread across the media, minority rights organisations and human right organisation voiced their outrage.[1] Prime Minister Rajiv Gandhi visited the city and the riot affected areas on 30 May along with Chief Minister Vir Bahadur Singh .[11] Human rights body, People's Union for Civil Liberties(PUCL) appointed an investigation committee comprising the then President of PUCL (former Justice) Rajindar SacharI K Gujral (who later became Prime Minister of India), and others, and the committee brought out its report on 23 June 1987.
In 1988, the Government of Uttar Pradesh ordered an inquiry by the Crime Branch Central Investigation Department (CBCID) of Uttar Pradesh Police. The three-member official investigation team headed by former auditor general Gian Prakash submitted its report in 1994,[12] though it wasn't made public till 1995, when victims moved the Lucknow Bench of the Allahabad High Court.[3]
During the CBCID inquiry, Sub-Inspector Virendra Singh, then in charge of the Link Road Police Station, stated that upon receiving information about the incident he headed towards the Hindon Canal, where he saw a PAC truck heading back from the site. When he chased the truck, he saw it enter 41st Vahini camp of the PAC. Vibhuti Narain Rai, Superintendent of Police, Ghaziabad, and Naseem Zaidi, District Magistrate, Ghaziabad, also reached 41st Vahini and tried tracing the truck through senior PAC officers, but to no avail.[1] In its report, the CB-CID recommended prosecution of 37 employees of the PAC and the police department, and 1 June 1995, the government gave permission for 19 of them to be prosecuted. Subsequently, on 20 May 1997, Chief Minister Mayawati, gave permission for prosecution of the remaining 18 officials.[13]

Court case[edit]

After the inquiry, chargesheet was filed with the Chief Judicial Magistrate (CJM), Ghaziabad in 1996 under Section 197 of the Criminal Procedure Code (CrPC), who subsequently issued warrants to the accused policemen to appear before the court. Bailable warrants were issued 23 times against them between 1994 and 2000, yet none of them appeared in court. This was followed by non-bailable warrants which were issued 17 times between April 1998 and April 2000, to no avail. Eventually, under public pressure, 16 of the accused surrendered before the Ghaziabad court in 2000, and were subsequently released on bail and were back in service.[3][14]
In 2001, after inordinate delay in pre-trial proceedings at Ghaziabad,[15] kins of victims and survivors filed a petition before the Supreme Court for transferring the case from Ghaziabad to New Delhi stating that the conditions there would be more conducive, which the Supreme Court granted in September, 2002. But the case couldn't start, as the state government didn't appoint a Special Public Prosecutor for the case till November 2004, though he was later replaced by S. Adlakha, as the former was found to be under-qualified.[16] Finally, in May 2006, charges were filed against all the accused PAC men for murder, conspiracy to murder, attempt to murder, tampering with evidence etc. under Sections 302/ 120B/ 307/ 201/ 149/ 364/ 148/ 147 of the Indian Penal Code, and the trial listed to begin in July.[3]
On 15 July 2006, the day when the trial was to begin, it was deferred to 22 July by Additional Sessions Judge N P Kaushik of Delhi Sessions Court, after the prosecution said authorities in Uttar Pradesh are yet to send important case material to Delhi.[3] He also issued notices both to the Chief Secretary and Law Secretary of Uttar Pradesh state seeking an explanation as to "why this case has not been dealt with appropriately on an urgent basis".[15] Later, when on 15 July, the trials began, and when one of four survivors, Zulfikar Nasser deposed in front of additional sessions judge N. P. Kaushik at the Tis Hazari, three of the 19 original accused including platoon commander Surender Pal Singh, under whose instructions the massacre was allegedly committed, were already dead.[14] Later on the second day, when the case property was sought by the judge, it was revealed that the rifles used had already been redistributed amongst the jawans of 41-B Vahini Battalion of the PAC (to which the accused belonged), after forensic analysis byCFSL Hyderabad.[2] As per a survivor witness Mohamad Usman, who deposed in February 2007,.."after three boys were pulled out and shot point blank the others in the truck started screaming so the PAC jawans opened fire to quieten them".[7]
By May 2010, 63 of the 161 persons listed as witnesses, by CB-CID of Uttar Pradesh Police, which investigated the case had been examined. On 19 May 2010, 4 witnesses in the case recorded their statements in front of Additional Sessions Judge, Manu Rai Sethi at a Delhi Court. These include Sirajuddin, Abdul Gaffar, Abdul Hamid and the then Officer on Special Duty (OSD) Law and Order G L Sharma.[9][17]
On 16 October 2012 Janata Party president Subramanian Swamy moved Delhi court seeking probe into the alleged role of Union Minister of State for Home at the time,P.Chidambaram's in the Hashmirpura massacre.[18]
Tis Hazari Court, Delhi on March 21, 2015 acquitted all the 16 accused in the Hashimpura massacre case of 1987, due to insufficient evidences. [19] But Muslim organizations have showed their anger on social media for this injustice. [20]