Wednesday, 17 February 2016

రెండేళ్ల పాలనలో ఏపీకి చేసిందేంటి ?

రెండేళ్ల పాలనలో ఏపీకి చేసిందేంటి ?
17-02-2016 12:50:36

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రధాన హామీలన్నీ ఇంకా అలానే వున్నాయి. వాటి అమలుకు కేంద్రం చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ సమావేశంలో అభ్యర్థించారు. రాష్ర్టానికి సమస్యలు ఎక్కువ, నిధులు తక్కువ. విభజన తరువాత పరిస్థితి ఘోరంగా వుందని ఐదేళ్ల తరువాత కూడా ఆర్ధిక లోటు నుంచి ఏపీ బయట పడలేదని 14వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని గుర్తించి రాష్ర్టానికి ఉదారంగా సాయం చేయడానికి కేంద్రం ముందుకు రావాలి.
 
2014-15 కేంద్ర వార్షిక బడ్జెట్‌ కేటాయింపులు కానీ, 2015-16 కేంద్ర వార్షిక బడ్జెట్‌ కేటాయింపులు కానీ పరిశీలిస్తే అరకొర విదిలింపులతోనే సరిపెట్టారు. 2016-17 కేంద్ర వార్షిక బడ్జెట్‌లోనైనా పూర్తి నిధులు కేటాయించి కనికరిస్తారో లేదో చూడాలి. అట్లాగే ఏపీ ప్రజల ప్రగాఢ వాంఛ తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా. గత రెండు బడ్జెట్లలోనూ దాని ఊసే లేదు. ప్రత్యేక ప్యాకేజీ, రాజధానికి ఆర్థిక మద్దతు మాటమాత్రమైనా ప్రకటించలేదు. రెండు బడ్జెట్లలోనూ ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ ఇస్తారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు కళ్ళు కాయలు కాశాయి. ఈ బడ్జెట్‌లోనైనా ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ ప్రకటిస్తారేమోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. విభజన చట్టంలో సమతుల్యత లోపించి ప్రతికూల పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌పై పడ్డాయి.
విభజన కారణంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. అభివృద్ధి పథంలో దూసుకుపోవాలనుకుంటున్న రాష్ర్టానికి ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయి. చుట్టుముట్టిన ఆర్థిక సంక్లిష్టతలను అధిగమించి నూతన వ్యవస్థలను నిర్మించడానికి ముఖ్యమంత్రి కఠోర శ్రమ చేస్తున్నారు. రాష్ర్టాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు వారికి వివరించారు. రెవెన్యూలోటు భర్తీ చేస్తాం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తాం, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, నూతన రాజధాని అభివృద్ధికి సహకరిస్తామంటూ విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించాలని, కేంద్రం కనికరించకపోతే గట్టెక్కలేమని కేంద్ర సాయమే ఆంధ్రప్రదేశ్‌కు ఆక్సిజన్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు.
 
నవ్యాంధ్రను ఆదుకోవాలని అన్నింటికంటే ముఖ్యంగా రాష్ర్టానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక గ్రాంట్‌ వంటి తొమ్మిది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని అన్నివిధాల ఆదుకుంటాం, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయం, ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం, ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీపై నిశ్చింతగా ఉండాలని ప్రధాని చెప్పినప్పుడు రానున్న బడ్జెట్‌లోనే చేర్చితే బాగుంటుందని చంద్రబాబు కోరారు. ఆనాడు విభజనకు సహకరించిన బీజేపీ నేడు అధికారంలో వుంది కాబట్టి విభజనతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత వున్నది.
 
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం తగినంతగా చేయూతనివ్వడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ అటుంచితే చట్టబద్ధంగా రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడి తేవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధంగా చెప్పిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరి రోజయినా మార్చి 31 అర్ధరాత్రి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి 15వేల కోట్లు రెవెన్యూ లోతు ఏర్పడితే రూ.2300 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. వెనుకబడి వున్న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటివరకు రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.200 కోట్లు చొప్పున 7 జిల్లాలకు 4 ఏళ్ల పాటు రూ.5000 కోట్లు ఇవ్వాలని కోరింది.
 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌ 36వ స్థానంలో వుంది. దీనికంటే కింద మరే రాష్ట్రం లేదు. ఉద్యోగాల మీద ఆధారపడిన కుటుంబాలు రాష్ట్రంలో 4.56 శాతం మాత్రమే వున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేలా పన్ను రాయితీలు కల్పిస్తేనే పరిశ్రమలు ఏర్పాటయి కొత్త ఉద్యోగాల సృష్టికి వీలు పడుతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలు, నౌకాశ్రయం, రహదారులు, ఉక్కు కర్మాగారం, ఆయిల్‌ రిఫైనరీ తదితరాలకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సమీకృత ఆర్థిక ప్యాకేజీ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదించింది. ఏపీలో దుగ్గరాజపట్నం ఓడరేవు, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు భరోసా ఇచ్చారు. ఈ చట్టబద్ద వాగ్దానాలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడానికి కేంద్రప్రభుత్వం పూనుకోవాలి. అట్లాగే పోలవరం నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పదే-పదే చెబుతున్నది. కానీ కేంద్రం మాత్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం తప్ప అందుకు తగ్గ నిధులు కేటాయించడం లేదు. 2018 నాటికి పోలవరం పూర్తి కావాలంటే ఏడాదికి రూ.5000 కోట్లు ఖర్చుచేయాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం పోలవరానికి అరకొర నిధులు కేటాయిస్తే అది పూర్తయ్యే పరిస్థితి లేదు. రానున్న మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణమనే బృహత్తర బాధ్యత ప్రభుత్వంపై వుంది.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసి ఏడాది దాటినా దాని విధివిధానాల్లో స్పష్టత కొరవడి నీతి ఆయోగ్‌ రాష్ర్టాలకు సరైన దిశా-నిర్దేశం చేయలేకపోతుంది. రాష్ట్ర అవసరాలు తెలుసుకోవడంలో తాను గందరగోళ పడుతూ రాష్ర్టాలను గందరగోళ పరుస్తుంది. రాష్ట్రం ఇప్పటికే 2016-17 బడ్జెట్‌ తయారీ కసరత్తు చేస్తుంది. పథకాలపై, నిధులపై కేంద్రం స్పష్టత ఇస్తేనే కొత్త రాష్ట్రం బడ్జెట్‌లో అవసరాలకు తగ్గ అంచనాలను వేసుకోవడానికి వీలవుతుంది. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ విశాల హితానికి గొడుగు పట్టే విధంగా కేటాయింపులు జరపాలి. ప్రపంచస్థాయి వసతులతో కూడిన రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయి మద్దతు పలికిన మోదీ ఇప్పుడు పెద్ద మనస్సుతో స్పందించాలి.
 
రాష్ర్టాన్ని ఆదుకుంటాం, అండగా ఉంటాం విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేస్తాం, సమస్యల నుంచి బయటపడి ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి సహాయపడతాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇవన్నీ వినేవారికి వినసొంపుగానే వుంటాయి. కాని ప్రజలు ఇచ్చిన అధికార సమయం అంతా ఇలా చెప్పుకుంటూపోతే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? ఇప్పటికే రెండేళ్ళు కావస్తున్నది. ఇంకా మూడు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ప్రజలు స్పీడుగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు త్వరగా అభివృద్ధి జరగాలని కాంక్షిస్తున్నారు. ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోకపోతే ప్రజలు గతంలో వలే ఎంతోకాలం వేచిచూసే పరిస్థితి లేదు.
 
ప్రత్యేక హోదా అంశం నీతిఆయోగ్‌ పరిశీలిస్తుంది అంటారు. ఇంత వరకు హోదాలేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. రైల్వే జోన్‌ అతీగతీ లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చట్టసవరణ చేయాలంటూ పొద్దుపుచ్చుతున్నారు. ప్రత్యేక హైకోర్టు వూసే లేదు. లోటు బడ్జెట్‌ సమస్య లేకుండా నిధులిస్తామంటారు. ఇవేమీ అమలుకు నోచుకోవడం లేదు. కావున ప్రజలకు ఫలితాలు చూపకుండా మాటలతో ఒప్పించటం ఎంతో కాలం కుదిరే పని కాదు. ఒకపక్కన రాష్ట్రంలో ప్రభుత్వం ఏమీ పని చేయటం లేదని ప్రచారం చేస్తూ ప్రతిపక్షం బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రతికూల అంశాల్లోను పెద్ద పెద్ద లక్ష్యాలను ప్రజల ముందు ఉంచి లక్ష్యాలను చేరుకోవడానికి అలుపెరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నా ఆర్థిక లోటు ఇబ్బంది పెడుతున్నది. అస్థిపంజరంలా కూలబడిన ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువులు ఊది మళ్ళీ నిలబెట్టడం మాటలతో అయ్యేపని కాదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అరకొర నిధులు విదిలించకుండా 2016-17 బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి విభజించి వెన్నువిరిసిన రాష్ర్టానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. విభజనానంతరం అచేతనంగా వున్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం సరైన చేయూత ఇవ్వకపోతే అభివృద్ధి చెందటం అసంభవం.
 
రాష్ర్టానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవ్వగలిగితేనే రాష్ర్టానికి, ప్రజలకు కేంద్రం మేలు చేసిందవుతుంది. ఒకవైపు తీవ్రమైన ఆర్ధిక లోటు, మరోవైపు అభివృద్ధికి రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు, అంతగా కనికరించని కేంద్రం, ఇన్ని సవాళ్ల దారిలోనూ చంద్రబాబు సానుకూలంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండటంతో ప్రతిపక్షాలు సహకరించడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయి. కావున రాష్ర్టానికి చేయూతనివ్వకుండా నాశనం చేసినవారికి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా బతికించే అవకాశం కల్పించొద్దు. ఏది ఏమైనా కేంద్ర ఆర్థిక సాయమే ఆంధ్రప్రదేశ్‌కి ఆక్సిజన్‌.
నీరుకొండ ప్రసాద్‌

Sunday, 14 February 2016

Burning Air Miles to Woo High and Mighty, Naidu Shrinks His Political Share at Home

Burning Air Miles to Woo High and Mighty, Naidu Shrinks His Political Share at Home

Published: 14th February 2016 06:00 AM
Last Updated: 14th February 2016 12:02 AM
A vassal with a vessel has become PM Narendra Modi’s man at alms. Of the five southern CMs, Andhra Pradesh’s Chandrababu Naidu is perhaps the most mobile and visible political chief executive of any state. He is in New Delhi almost every month, either to seek special status for his state or special packages from Modi and Finance Minister Arun Jaitley. After NDA II came in, he has visited the capital 23 times and spent 27 days—the highest number of days any CM has spent in the capital. Naidu is on the prowl. Going by his mobility, both in India and abroad, he is spreading his carbon footprint far and wide. And he is quite proud of it. He thinks burning air miles is the most effective way of making his state globally known. A few months after taking over as chief minister in June 2014, Naidu asserted, “Our state needs proper marketing and I have done that for Hyderabad in the past. Now I will do it for Andhra Pradesh. Every two or three months, I will visit a foreign country.” Even after 20 months in office, his Market Andhra mission is still to deliver dividends. Naidu’s office is always seeking new destinations at home and overseas for him to visit and organise road shows to attract investment. So far, he has visited five countries over seven visits and has spent 29 days trying to convince global investors and MNCs to put their money where his mouth is.
The Andhra leader’s current woes stem from the steadily declining financial position of his state. According to reports, Andhra Pradesh’s first budget after the division of the state revealed a revenue deficit of `60.6 billion for 2014-15. It got worse during the second budget, when the revenue deficit saw a substantial upward revision to `142.4 billion because revenue generation had declined by 9 per cent. Even now the state cannot meet 25 per cent of its capital expenditure. The chief minister, however, is obsessed with the construction of new capital Amravati. Naidu expects that he would showcase his expertise in creating modern cities by making Amravati one of the world’s state-of-the-art metropolises. He had earned global laurels by making Hyderabad one of the most attractive IT cities of India when the Telugu Desam Party (TDP) was part of NDA I. Despite his love for technology, Naidu was mauled in the state elections and remained out of power for over a decade.
But the Andhra apothecary of financial ailments hasn’t given up his obsession with foreign investments and chasing glamorous infrastructure ideas, when instead he should be focusing on deliving basic amenities to the majority of the five crore denizens of his state. For the past 19 months, he has been spending more time with foreign or Indian corporate leaders to set up new projects in a state, which is not showing any significant rise in demand. During his trips abroad or to New Delhi, Naidu has been parroting the same demands to potential investors and political leaders. For example, he has visited Singapore twice. In November 2014, he spent three days inspecting wastewater treatment systems and studying the Singapore Model for the development of a new capital for Andhra. He was back there in September 2015 to discuss details for the development of Amravati and invite Singaporean PM for the inauguration function to be held weeks later.
A similar story unfolded during his two visits to Japan. He flew to Tokyo first in November 2014 for a five-day trip. He signed four important agreements with Sumitomo and persuaded Isuzu to show some interest in investing in Andhra Pradesh. He was back in Japan nine months later to convince them all over again to set up new plants or at least open offices in his state. Being comfortable in the company of corporate honchos, Naidu is one of the few CMs who are conspicuous by their presence at the World Economic Forum—an annual rendezvous for the world’s rich and mighty who go to Davos to make merry and network at lavish dinner parties than do any serious business. Naidu was present in 2015 and 2016, and confabulated with numerous MNCs in a specially created meeting hall where officials from his state made hi-tech presentations. It’s true that Naidu seems to be dead serious about what he is doing, but so far, he is yet to make public the outcome of his foreign forays. This has forced even his party leaders and opposition to question his opulent style, while pillorying him for neglecting the state’s drought-affected areas.
Even his capability to influence Modi is under scrutiny. Two decades ago, Naidu was the kingmaker. In 1996, he played a key role in making both HD Deve Gowda and I K Gujral Prime Ministers. He could gain any concessions for his state from the Centre. But this time, he has hardly succeeded in getting a special financial package or status for his state. Two weeks ago, he was in Delhi to persuade Modi to grant Andhra special status—a demand made twice earlier. Naidu has adopted any excuse to get a boarding pass to Delhi, whether to hold meetings with medical equipment manufacturers, to invite PM Modi, BJP President Amit Shah and other Union ministers to attend Amaravati’s foundation stone-laying ceremony or to meet numerous ministers to get various pending projects off the tarmac. None of the other non-BJP chief ministers such as Nitish Kumar, Mamata Banerjee, Akhilesh Yadav or Jayalalithaa are seen in New Delhi chasing Modi’s ministers.
Many TDP leaders in Andhra Pradesh and Telangana are unhappy over Naidu’s excessive periods of absence from state politics. Some are even deserting the party. After being routed in the recent Greater Hyderabad Municipal Corporation elections, the TDP is now facing an exodus of MLAs and the threat of being reduced to a non-entity in Telangana. Last week, the TDP legislator from Quthbullapur, A P Vivekananda Goud, joined the ruling TRS and claimed more desertions would follow. The TDP won 16 Assembly seats in 2014. About half the legislators have left the party. If Naidu’s party is on the verge of extinction in Telangana, it is also confronted with massive disenchantment in Andhra Pradesh. Most party leaders, including MLAs, have been unable to meet the CM for a long time. Naidu’s over-emphasis on urban development at the cost of ignoring rural areas and small towns has provided ammo to his foe KCR to create an adverse political atmosphere against the TDP in Andhra Pradesh. Naidu’s future lies more in making his state a viable, stable and healthy entity than creating isolated oases of affluence. By flying high at state expense to woo the high-end audiences, he is shrinking his share in the local political marketplace to a shadow of what it was.
prabhuchawla@newindianexpress.com
Follow him on Twitter @PrabhuChawla

Former PM Manmohan Singh criticises Modi's silence on beef row

Former PM Manmohan Singh criticises Modi's silence on beef row

Former Prime Minister Manmohan Singh (File Photo)
770
0
0
770
Fri, 12 Feb 2016-08:30pm , New Delhi , PTI
Pointing out that BJP stalwart and the first NDA prime minister Atal Bihari Vajpayee grew in office, Singh said Modi has great and unique opportunities.

Former Prime Minister Manmohan Singh has criticised PM Narendra Modi for keeping "quiet" over issues like beef controversy and Dadri lynching and asked him to give every Indian the confidence that in him "we have a prime minister who cares for our well-being". He also blamed BJP for the "unwanted bitterness" between it and Congress, saying it does not feel that it needs the opposition party in managing the country.


"The public in our country expects the prime minister to take the lead in managing public opinion. But he (Modi) has never spoken; whether it is on the beef problem or whether it is what happened in Muzaffarnagar or elsewhere, he has kept quiet," Singh, who was at the helm for 10 years during the UPA rule, told India Today in an interview.

He was asked if Modi's attention has been distracted by issues like banning of beef, intolerance and the unfortunate killing of a Muslim in Uttar Pradesh over beef.

Asked why Modi kept quiet, he said, "I don't know. I cannot read his mind. But he is the prime minister of all the people of India and he must give every Indian the confidence that in him we have a prime minister who cares for our well-being."

Pointing out that BJP stalwart and the first NDA prime minister Atal Bihari Vajpayee grew in office, Singh said Modi has great and unique opportunities.

"In the hands of a purposeful government and wise leadership, there are enormous opportunities to make progress in the management of the economy and in containing social tensions," he said.

Singh criticises Modi's way of handling affairs with Pakistan and Nepal
The Congress leader observed that relations with major powers has improved under Modi but added that it was also the case under the UPA. He, however, criticised the Modi government's handling of Pakistan and Nepal, saying its dealing with Pakistan was inconsistent.

"It has been one step forward, two steps back." He recalled that Modi had told him during an event to mark Sharad Pawar's 75th birthday that the government was following his suggestion to him.

"I don't think he would ever do that in public," Singh shot back when asked if Modi was giving credit to him.

The Prime Minister's surprise stopover in Lahore on his way to India from Afghanistan was not thought through and there was no need to create an euphoria about it, he added. Singh, a noted economist himself, also faulted the government's economic policy and said the economy is not in good shape as it could be, "despite the fact that the situation today was much more favourable than it was when we, the Congress-led UPA, were in government."

"Obviously, people (business community) don't believe the government. When they go and call on the ministers, they say the right things, but when they come out, all of them say that nothing much has chaged... There is today a crisis of confidence in the government."

Recommendations

Manmohan Singh great as Finance Minister; reforms stopped when became PM: Arun Jaitley

BJP hits back after Congress closes racks with other parties on JNU

Arun Jaitley hits out at Manmohan Singh; says NDA clearing up 'accumulated challenges' of UPA government

BJP hits back at Manmohan Singh, says his inability to act against corruption hurt India's image
Asked about the hostility between the treasury and opposition benches, he said it is not good for democracy and the country.

"There is unwanted bitterness between the two sides. It does not have to be that way," he said, blaming BJP for this

Lashkar chief Hafiz Saeed backed JNU incident: Home Minister Rajnath Singh

Understand the reality… Lashkar chief Hafiz Saeed backed JNU incident: Home Minister Rajnath Singh

Opposition parties say ‘very serious’ charge, ask Rajnath Singh to share ‘concrete’ proof.
By: Express News Service
New Delhi
Updated: Feb 15, 2016, 2:19


jawaharlal nehru univeristy, jnu, jnu protests, hafiz saeed, afzal guru protests, rajnath singh hafiz saeed, #SupportJNU, JNU support, support for JNU, LeT, LeT pakistan, JNU news, INdia news, Pakistan news Home Minister Rajnath Singh made the comment while speaking to reporters in Allahabad.
Triggering another controversy amid the protests over the police action at Jawaharlal Nehru University (JNU), Union Home Minister Rajnath Singh on Sunday claimed that the “JNU incident” was supported by Lashkar-e-Taiba chief Hafiz Saeed.
Singh was referring to the protest march held against the hanging of Parliament attack convict Afzal Guru on February 9, at which anti-India slogans were allegedly raised. Three days later, JNU Students Union president Kanhaiya Kumar was arrested on charges of sedition.
“I also want to make it clear that the JNU incident has the support of LeT chief Hafiz Saeed. We should also understand this reality that Hafiz Saeed has supported this incident and it is extremely unfortunate,” said Singh, speaking to reporters in Allahabad.
SHARE THIS ARTICLE
Share
RELATED ARTICLE
It’s now Govt vs Oppn in JNU row; Congress, Left join protests, Centre firmJNU student leader held on ‘sedition’ charges over Afzal Guru eventJNU row: Delhi police issues alert against seditious anti-national rhetoricRajnath Singh: UPA coined ‘Hindu terrorism’, that weakened fight on terrorIndia,Pak home secretaries talk counter-terror measuresLeT founder set free,Pak PM invokes K-word againIt’s now Govt vs Oppn in JNU row; Congress, Left join protests, Centre firmJNU student leader held on ‘sedition’ charges over Afzal Guru eventJNU row: Delhi police issues alert against seditious anti-national rhetoricRajnath Singh: UPA coined ‘Hindu terrorism’, that weakened fight on terrorIndia,Pak home secretaries talk counter-terror measuresLeT founder set free,Pak PM invokes K-word againIt’s now Govt vs Oppn in JNU row; Congress, Left join protests, Centre firmJNU student leader held on ‘sedition’ charges over Afzal Guru eventJNU row: Delhi police issues alert against seditious anti-national rhetoricRajnath Singh: UPA coined ‘Hindu terrorism’, that weakened fight on terrorIndia,Pak home secretaries talk counter-terror measuresLeT founder set free,Pak PM invokes K-word again

“Never should have something been done which puts a question mark over the country’s sovereignty and integrity. On such occasions, the entire country should be speaking in one voice. I would also appeal to all political parties not to view such episodes through the prism of political gains and losses,” he said.
While a home ministry spokesperson said the “statements from the home minister are based on inputs available from different agencies”, opposition parties said Singh should provide “concrete” evidence to back his claim.
“The charge is very serious… The Government of India will have to give foolproof evidence. A mere statement dubbing the students as anti-national and having the support of Hafiz Saeed or LeT or any other foreign organisation, without any basis or proof, will prove disastrous for the government and the student fraternity across the country,” said Leader of Opposition in Rajya Sabha Ghulam Nabi Azad.
“The government and BJP must spell out whether only those associated with BJP, RSS and ABVP are nationalists and the rest are anti-nationals,” he said.
“We hope that he has concrete proof… Considering the gravity of the charge made by no less than the Union home minister, we would like him to share the evidence with the country… When we met the home minister yesterday, he never mentioned Hafiz Saeed to us, but only harped on the slogans being raised at the protests,” said CPI(M) general secretary Sitaram Yechury.
Asked if the issue would be raised in the coming Budget Session of Parliament, Azad said “naturally”. CPI leader D Raja also demanded that the evidence be made public.
In a series of tweets, former Jammu and Kashmir Chief Minister Omar Abdullah said: “That #HafizSaeed supported the #JNU protests is a very serious charge to level against the students. The evidence must be shared with all,” he said. “Cracking down on students & using #HafizSaeed to justify the crackdown is a new low, even for this NDA government.”
Singh’s statement comes a day after the Delhi Police tweeted an “alert” quoting a purported tweet from Hafiz Saeed that supported the JNU protests. The tweet from the handle @HafeezSaeedJUD said: “We ask our Pakistani Brothers to trend #SupportJNU for our pro-Pakistani JNUites brothers.” The handle is now being said to be a fake one — a parody account which has been suspended several times in the past but resurfaced with alterations.
“This is to alert & sensitise student community in JNU and across the country. Do not get carried away by such seditious and anti-national rhetoric. Abetment of any kind of anti-national activity is a punishable offence,” the Delhi Police had tweeted.
Asked whether the Delhi Police did due diligence before reacting, Sundari Nanda, Special Commissioner of Police (Operations), who supervises the Delhi Police’s Twitter handle, said: “Why should we bother about whether that tweet is authentic or not. If anyone makes such an account and tries to circulate such messages, it comes under an offence. And the purpose of that retweet was to just make people aware.”
In Allahabad, the home minister said, “Necessary instructions have been given (to the authorities concerned). I have made one thing clear, that those who are found guilty should face action but the ones who are not, should not be harassed at any cost… Whosoever targets the unity, sovereignty and integrity of the nation or tries to cause hurt at a scale which affects the country’s honour will not be forgiven at all.”
“I seek cooperation and support from all political parties & people from all walks of life to join hands in fight against anti-national forces,” he later tweeted.
[With PTI inputs]
- See more at: http://indianexpress.com/article/india/india-news-india/rajnath-singh-hafiz-saeed-let-jnu-protests-had-support-of-let-chief-hafiz-saeed-rajnath-singh/#sthash.7qLfynhE.dpuf

Manmohan Singh says Modi government failing to boost economic investment

Manmohan Singh says Modi government failing to boost economic investment


Reuters | Feb 13, 2016, 02.38 PM IST

Manmohan Singh has said that the government has not been able to capitalise on falling oil and commodity prices that have lowered India's import bill.

NEW DELHI: In a rare interview India's former prime minister Manmohan Singh criticised his successor Narendra Modi's government for failing to take advantage of lower commodity prices to propel economic growth and an inconsistent policy towards neighbour Pakistan.
Speaking to the India Today, Singh said the Modi government should use India's improving fiscal balances to raise investment in the economy and raise credit availability to businesses.
"In the hands of a purposeful government, this could be an opportunity to step up investment in the economy in a big way," said Singh, who left office after a 2014 election loss.
READ ALSO:
PM Modi launches Make in India Centre in Mumbai
Singh, who is regarded as the architect of India's economic reforms that led to years of rapid growth, said the government has not been able to capitalise on falling oil and commodity prices that have lowered India's import bill.
Sharp falls in import prices have reduced India's trade deficit raising hopes that it will boost economic activity.
India's turbocharged growth figures have been criticised by many analysts for giving too flattering a view of Asia's third-largest economy.
Indian economy posted growth of 7.3 percent in the quarter through December, but consumer inflation inched up unexpectedly last month and capital goods production, a proxy for investments, fell nearly 20 percent in December.
Modi's finance minister Arun Jaitley is expected to present a credible budget on February 29, people involved in the process say, yet the government might break its budget deficit targets to stimulate demand.
Singh said Modi should focus on improving relations with neighbouring countries, adding that the government has not succeeded at making headway with arch-rival Pakistan who India accuses of supporting insurgents across their shared border.

Great as FM, reforms stopped after Manmohan Singh became PM: Arun Jaitley

Great as FM, reforms stopped after Manmohan Singh became PM: Arun Jaitley

Arun Jaitley was speaking at the CNN Asia Business Forum held on the sidelines of the 'Make In India Week' that began in Mumbai on Saturday.
By: PTI
Mumbai
Updated: Feb 14, 2016, 16:20


A day after his ‘policy paralysis’ jibe at Manmohan Singh, Finance Minister Arun Jaitley on Sunday said the Congress leader did a “great job” as a Finance Minister but reforms process stopped after he became the Prime Minister.
“To be fair to him (Singh), he did a great job as FM in initiating reforms. That process stalled when he became the PM,” Jaitley said.
He was speaking at the CNN Asia Business Forum held on the sidelines of the ‘Make In India Week’ that began in Mumbai on Saturday.

Modi govt reversed economic conditions UPA left India in: Arun JaitleyRBI, finance ministry should work in harmony: Manmohan SinghUnion Budget passed; Arun Jaitley blames UPA for India's economic woes, says 'civility' in tax regime comingJaitley showers praise on Manmohan, says 'PM goes out with dignity and grace'Economy will perform better than last year: PMJaitley keeps up attack on PM,calls him second choice nomineeModi govt reversed economic conditions UPA left India in: Arun JaitleyRBI, finance ministry should work in harmony: Manmohan SinghUnion Budget passed; Arun Jaitley blames UPA for India's economic woes, says 'civility' in tax regime comingJaitley showers praise on Manmohan, says 'PM goes out with dignity and grace'Economy will perform better than last year: PMJaitley keeps up attack on PM,calls him second choice nomineeModi govt reversed economic conditions UPA left India in: Arun JaitleyRBI, finance ministry should work in harmony: Manmohan SinghUnion Budget passed; Arun Jaitley blames UPA for India's economic woes, says 'civility' in tax regime comingJaitley showers praise on Manmohan, says 'PM goes out with dignity and grace'Economy will perform better than last year: PMJaitley keeps up attack on PM,calls him second choice nominee

Saturday, Jaitley had hit back at Singh for stating in an interview that the Modi government was not reaching out to the Opposition and not doing enough to move up the country’s economy.
In a Facebook post, Jaitley had said the transition from the UPA to NDA government has been from “policy-paralysis” to a global “bright-spot” while Congress’ stand on the crucial GST Bill has been motivated by “real politics”.
Jaitley had further said that unlike in the UPA regime when policies were framed from Congress headquarters at 24, Akbar Road, in the NDA government Prime Minister Narendra Modi has the last word.
“Former Presidents and Prime Ministers rarely speak, but when they do, the nation should listen to them with rapt attention. They represent the wisdom of the nation.
“They are expected to be non-partisan, render constructive advice and at times send a powerful message even to their own political party to act in a broader national interest,” he had said.
Singh had said that there was a crisis of confidence in the government and that Prime Minister Modi must give “every Indian” the confidence that he cares for people’s well-being.
- See more at: http://indianexpress.com/article/india/india-news-india/great-as-fm-reforms-stopped-after-manmohan-singh-became-pm-jaitley/#sthash.eBHC8PqM.dpuf

మన్మోహన్‌ ప్రధాని అయ్యాకే సంస్కరణలు ఆగాయ్‌: జైట్లీ

మన్మోహన్‌ ప్రధాని అయ్యాకే సంస్కరణలు ఆగాయ్‌: జైట్లీ 
15-02-2016 03:04:37

ముంబై: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఆయన.. ప్రధాని అయ్యాక మాత్రం సంస్కరణల ప్రక్రియ స్తంభించిందని విమర్శించారు. సీఎన్‌ఎన్‌ ఏషియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభం ఏర్పడిందన్న మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లోనూ ఆయన విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథాన నడపడానికి ప్రతిపక్షాలు కలిసి రావడం లేదన్నారు. యూపీఏ హయాంలోని విధానపరమైన పక్షవాతం నుంచి భారతను ప్రపంచానికి వెలుగురేఖగా ఎన్డీఏ నిలబెడుతోందని తెలిపారు. జీఎ్‌సటీ బిల్లును ఆమోదించకుండా కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో విధానాలన్నీ కాంగెరస్‌ ప్రధాన కార్యాలయంలో రూపొందేవని ఎద్దేవాచేశారు. తమ హ యాంలో మోదీ మాటకు తిరుగు ఉండదన్నారు. ‘మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు అరుదుగా మాట్లాడతారు. వాళ్లు మాట్లాడినప్పుడు దేశమంతా ఆలకిస్తుంది. ఎందుకంటే వారి వివేకం జాతికి మార్గదర్శకం. వాళ్లు నిష్పక్షపాతంగా ఉండాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని అందరూ ఆశిస్తారు. సమయం వచ్చినప్పుడు దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా సొంత పార్టీకి కూడా వారు గట్టి సందేశమివ్వాలి‘ అని జైట్లీ హితవు పలికారు.