2015 టీడీపీ ఆదాయ, వ్యయాల వివరాలు :
- 2015 మార్చి 31 నాటికి టీడీపీ ఆదాయం రూ.78.51 కోట్లు
- వడ్డీ రూపంలో ఆదాయం: రూ.2.47 కోట్లు - మొత్తం ఆదాయం రూ.88.60 కోట్లు - ప్రచార ఖర్చు రూ.11 కోట్లు, అద్దెలకు రూ.1.28 కోట్లు - ఆఫీస్ ఖర్చులు రూ.21 కోట్లు - నికర నిధులు: రూ.43.36 కోట్లు, నికర ఆస్తులు 50.03 కోట్లు పార్టీకి, రాజధాని నిర్మాణానికి విరాళాలను ఇవ్వాలని కోరిన చంద్రబాబు వాటిని చెక్కు రూపంలో అందజేయాలన్నారు. |
No comments:
Post a Comment