విజయవాడ , సెప్టెంబర్ 21 : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమలరామకృష్ణుడు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించనున్నారు. వ్యాట్, జీఎస్టీ అధ్యయనంపై పరిశీలనకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ బృందంలో సభ్యుడిగా యనమల ఈ పర్యటనకు వెళ్తున్నారు
No comments:
Post a Comment