విశాఖపట్నం, జూన్ 20 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టీన్యూస్‌తో పాటు సాక్షి టీవీకి కూడా నోటీసులు ఇచ్చామని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 1995 కేబుల్ నెట్వర్క్ నియంత్రణా సెక్షన్ 19 ప్రకారం నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. మరోవైప టీన్యూస్ చానెల్‌కు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టి.జర్నలిస్టులు ఆందోళనలకు దిగారు.
No comments:
Post a Comment