
|
| హైదరాబాద్, సెప్టెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన ఎల్లుండి(గురువారం)కి వాయిదా పడింది. నేడు, రేపు మంచి రోజు కానందున ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ప్రకటనపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని, సభకు రాతపూర్వకంగా అందజేయాల్సి ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. |
|
No comments:
Post a Comment